36 వయసులో

36 వయసులో
దర్శకత్వంరోషన్ ఆండ్రూస్
స్క్రీన్ ప్లేబాబీ సంజయ్
కథరోషన్ ఆండ్రూస్
నిర్మాతసూర్య
తారాగణంజ్యోతిక, రహమాన్ , అభిరామి, నాజర్
ఛాయాగ్రహణంఆర్. దివాకరన్
కూర్పుమహేష్ నారాయణన్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
సినిమా నిడివి
115 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

36 వయసులో 2020లో విడుదలైన తెలుగు సినిమా.[1] 2015లో విడుదలైన తమిళ సినిమా '36 వ‌య‌దిలిలే’ను తెలుగులో '36 వయసులో' పేరుతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ | distributor = బ్యానర్ పై సూర్య ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, రహమాన్, అభిరామి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జూలై, 2020న ఆహా ఓటీటీలో విడుదలైంది.

వసంతి (జ్యోతిక) రెవెన్యూ ఆఫీసులో ఉద్యోగి, సాధార‌ణ‌మైన గృహిణి. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలనేదే ఆమె కోరిక. త‌న భ‌ర్త రాం ప్ర‌సాద్ (రెహ‌మాన్) తో క‌లిసి ఐర్లాండ్ వెళ్లిపోదామ‌నుకుంటుంది. అయితే వీసా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ క్రమంలో వ‌సంతికి అనుకోకుండా రాష్ట్ర‌ప‌తి నుంచి పిలుపు వ‌స్తుంది. ఓ సాధార‌ణ గృహిణి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కూ ఎలా వెళ్ల‌గ‌లిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 February 2015). "36 ఏళ్ల వయసులో..." Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Cine Josh (26 July 2020). "Jyothika's 36 Vayasulo" (in english). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)