అంగీరా ధర్ | |
---|---|
![]() | |
జననం | ముంబై, ఇండియా |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
ఆనంద్ తివారి (m. invalid year) |
అంగిరా ధర్ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె బ్యాంగ్ బాజా బారాత్ వెబ్ సిరీస్ & లవ్ పర్ స్క్వేర్ ఫుట్ సినిమాలో నటించి మంచి గుర్తింపునందుకుంది.[1] [2] [3] [4]
అంగీరా ధర్ 30 ఏప్రిల్ 2021న లవ్ పర్ స్క్వేర్ ఫుట్ దర్శకుడు ఆనంద్ తివారీని వివాహం చేసుకుంది.[5] [6]
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2013 | ఏక్ బురా ఆద్మీ | తొలి సినిమా | ||
2018 | లవ్ పెర్ స్క్వేర్ ఫుట్ | కరీనా డిసౌజా | నెట్‌ఫ్లిక్స్ సినిమా | [7] |
2019 | కమాండో 3 | మలికా సూద్ | [8] | |
2022 | రన్‌వే 34 | రాధికా రాయ్ | [9] |
సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2015 | బ్యాంగ్ బాజా బారాత్ | షహానా అరోరా | వై ఫిలిమ్స్ | తొలి వెబ్ సిరీస్ | [10] |
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2013 | బెగ్ బారో దొంగతనం | హోస్ట్ | [11] |