అంజుమ్ ఫకీ |
---|
|
జననం | (1989-09-12) 1989 సెప్టెంబరు 12 (వయసు 35)[1]
|
---|
జాతీయత | భారతీయురాలు |
---|
వృత్తి | |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2009— ప్రస్తుతం |
---|
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కుండలి భాగ్య |
---|
అంజుమ్ ఫకీ (జననం 12 సెప్టెంబర్ 1989) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, మోడల్.[2] [3] ఆమె జీ టీవీలో ప్రసారమైన ఏక్ థా రాజా ఏక్ థీ రాణి & కుండలి భాగ్య షోలులో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.[4]
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
గమనికలు
|
మూలాలు
|
2010
|
మహి వే
|
బోనితా అహ్లువాలియా
|
పునరావృత పాత్ర
|
|
2015
|
తేరే షెహెర్ మే
|
రచితా అగ్నిహోత్రి
|
[5]
|
టైమ్ మెషిన్
|
రోషిణి ఛటర్జీ
|
|
2015–2016
|
ఏక్ థా రాజా ఏక్ థీ రాణి
|
రాగేశ్వరి సింగ్
|
|
2017
|
దేవాన్షి
|
సాక్షి భట్నాగర్
|
[6]
|
2017–ప్రస్తుతం
|
కుండలి భాగ్య
|
సృష్టి అరోరా లుత్రా
|
[7]
|
2021–ప్రస్తుతం
|
బడే అచే లాగ్తే హై 2
|
మైత్రి సూద్ బహల్
|
[8]
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
మూలాలు
|
2017/2018
|
కుంకుం భాగ్య
|
సృష్టి అరోరా
|
[9]
|
2018
|
దిల్ హాయ్ తో హై
|
|
|
2020
|
నాగిన్ 5
|
నూర్ బేగ్
|
[10]
|
సంవత్సరం
|
పేరు
|
గాయకుడు
|
మూలాలు
|
2020
|
ఇక్ దఫా టు మిల్
|
ఓయ్ కునాల్
|
[11] [12]
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
గమనికలు
|
మూలాలు
|
2020
|
కష్మాకాష్
|
గుడ్డి
|
|
[13]
|
కెహ్నే కో హమ్సఫర్ హై
|
నిషా
|
సీజన్ 3
|
[14]
|