అంబాలికా దేవి
జననం 1894 మరణం 1936 (aged 41–42) జాతీయత నేపాలీ వృత్తి రచయిత జీవిత భాగస్వామి అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ
అంబాలికా దేవి (నేపాలీ : अम्बालिकादेवी; 1894–1936) నేపాల్ కు చెందిన ప్రసిద్ధ రచయిత్రి .[ 1] [ 2]
దేవి, 1901లో చరిత్రకారుడైన అంబికా ప్రసాద్ ఉపాధ్యాయను వివాహం చేసుకుంది. 1932లో, ఆమె రాజ్‌పుత్ రమణి అనే నవలను ప్రచురించింది. ఆమె మొట్టమొదటి సారిగా నేపాల్ లో నవల వ్రాసిన మొదటి నేపాల్ మహిళగా పేరు పొందింది.[ 3] తన రచనా జీవితాన్ని కొనసాగిస్తూ దేవి 1936లో మరణించింది.[ 4]
↑ Rāṇā, Jagadīśa Śamaśera (2011). Women Writers of Nepal: Profiles and Perspective (in ఇంగ్లీష్). Rajesh Rana Publications. p. 3. ISBN 978-81-8465-418-9 . Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021 .
↑ "यी हुन् अम्बिकाप्रसाद उपाध्याय, जसले पहिलोपटक नेपालको इतिहास लेखे" . Himal Khabar (in నేపాలీ). Archived from the original on 23 October 2021. Retrieved 25 October 2021 .
↑ Śarmā, Nagendra (1992). Secrets of Shangri-La: An Enquiry Into the Lore, Legend and Culture of Nepal (in ఇంగ్లీష్). Nirala Publications. p. 295. ISBN 978-0-7855-0215-9 . Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021 .
↑ "नेपालीमा महिला उपन्यासकारको अवस्थिति" . Samakalin Sahitya (in నేపాలీ). Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021 .