అఖిల్ | |
---|---|
దర్శకత్వం | వి. వి. వినాయక్ |
స్క్రీన్ ప్లే | వి. వి. వినాయక్ కోన వెంకట్ (డైలాగ్స్) |
కథ | వెలిగొండ శ్రీనివాస్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అమోల్ రాథోడ్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | బ్యాక్గ్రౌండ్ స్కోర్: మణిశర్మ పాటలు: అనూప్ రూబెన్స్ ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | శ్రేష్ఠ్ మూవీస్ |
విడుదల తేదీ | 11 నవంబరు 2015 |
సినిమా నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹50 కోట్లు[1] |
బాక్సాఫీసు | అంచనా ₹33.65 కోట్లు[2] |
అఖిల్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రేష్ఠ్ మూవీస్ నితిన్, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వి. వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమాలో సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలైంది.
Untitled | |
---|---|
సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "నేనెక్కడుంటే (ఎనర్జీ)" | కృష్ణ చైతన్య | అనూప్ రూబెన్స్ | రంజిత్, శరణ్య, భార్గవి పిళ్ళై | 05:01 |
2. | "హే అఖిల్" | కృష్ణ చైతన్య | అనూప్ రూబెన్స్ | రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్ | 04:08 |
3. | "జార జార నవ్వారదే" | కృష్ణ చైతన్య | అనూప్ రూబెన్స్ | మోహిత్ చౌహన్, మోహన భోగరాజు, రాహుల్ సిప్లిగంజ్, శ్రీకర్ | 04:11 |
4. | "అక్కినేని అక్కినేని" | కృష్ణ చైతన్య | అనూప్ రూబెన్స్ | దివ్య కుమార్, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, మోహన భోగరాజు | 04:05 |
5. | "పడేసావే" | భాస్కరభట్ల రవికుమార్ | ఎస్.ఎస్. తమన్ | కార్తీక్, ఎం.ఎం. మనసి | 05:20 |
మొత్తం నిడివి: | 22:47 |
2015 సైమా అవార్డులు