అజయ్ తమ్తా | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 జూన్ 2024 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
పదవీ కాలం 6 జులై 2016 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
లోక్‌సభ సభ్యుడు
for అల్మోరా | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | ప్రదీప్ టామ్టా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెహార్, అల్మోరా జిల్లా, ఉత్తరాఖండ్ | 1972 జూలై 16||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | మనోహర్ లాల్ తమ్తా, నిర్మల | ||
జీవిత భాగస్వామి | సోనాల్ తమ్తా | ||
సంతానం | సిద్ది, భవ్య | ||
నివాసం | అల్మోరా, ఉత్తరాఖండ్, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అజయ్ తమ్తా (జననం 16 జూలై 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4][5]
ఎన్నికల | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్లు % | ప్రత్యర్థి అభ్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రతిపక్ష ఓట్లు % | మూ | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|
2002 | సోమేశ్వర్ | స్వతంత్ర | ఓటమి | 4.84% | ప్రదీప్ టామ్టా | ఐఎన్‌సీ | 34.39% | [6] | ||
2007 | సోమేశ్వర్ | బీజేపీ | గెలుపు | 46.00% | ప్రదీప్ టామ్టా | ఐఎన్‌సీ | 41.64% | [7] | ||
2012 | సోమేశ్వర్ | బీజేపీ | గెలుపు | 39.43% | రేఖా ఆర్య | స్వతంత్ర | 33.29% | [8] | ||
2014 | అల్మోరా | బీజేపీ | గెలుపు | 53.00% | ప్రదీప్ టామ్టా | ఐఎన్‌సీ | 38.44% | [9] | ||
2019 | అల్మోరా | బీజేపీ | గెలుపు | 64.03% | ప్రదీప్ టామ్టా | ఐఎన్‌సీ | 30.48% | [10][11] | ||
2024 | అల్మోరా | బీజేపీ | గెలుపు | 64.2% | ప్రదీప్ టామ్టా | ఐఎన్‌సీ | 29.18% | [12] |