అజయ్ శర్మ

అజయ్ శర్మ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అజయ్ కుమార్ శర్మ
పుట్టిన తేదీ (1964-04-03) 1964 ఏప్రిల్ 3 (వయసు 60)
ఢిల్లీ, భారతదేశం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్ం ఆర్థొడాక్స్
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులుమనన్ శర్మ (కుమారుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 182)1988 11 జనవరి - వెస్ట్ ఇండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 64)1988 2 జనవరి - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే1998 16 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984–2000ఢిల్లీ
2000–2001హిమాచల్ ప్రదేశ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఓడిఐ ఎఫ్‌.సి ఎల్.ఎ.
మ్యాచ్‌లు 1 31 129 113
చేసిన పరుగులు 53 424 10,120 2,814
బ్యాటింగు సగటు 26.5 20.19 67.46 36.07
100లు/50లు 0/0 0/3 38/36 2/20
అత్యుత్తమ స్కోరు 30 59 259* 135*
వేసిన బంతులు 24 1,140 6,438 3,985
వికెట్లు 0 15 87 108
బౌలింగు సగటు 58.33 31.01 28.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/41 5/34 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 26/– 94/– 43/–
మూలం: CricketArchive, 2009 14 డిసెంబర్

అజయ్ శర్మ (ఆంగ్లం:Ajay Sharma; జననం 1964, ఏప్రిల్ 3) ఢిల్లీకి చెందిన భారత క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 67.46 సగటుతో 10,000 కు పైగా పరుగులు సాధించాడు.[1] కాని టెస్టులలో ఆడే అవకాశం ఒకేఒక్క సారి మాత్రమే లభించింది. వన్డేలలో 31 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 20.19 సగటుతో 424 పరుగులు సాధించాడు. వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 59 (నాటౌట్).

2000లో 36 సంవత్సరాల వయస్సులో ఇతని క్రీడాజీవితం అర్థాంతరంగా ఆగిపోయింది. మ్యాచ్‌ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కొని జీవితకాలపు బహిష్కరణకు గురైనాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Ajay Sharma (Cricket Archive)". Retrieved 2006-06-09.
  2. క్రిక్‌ఇన్ఫో ప్రొఫైల్ అజయ్ శర్మ

బాహ్య లంకెలు

[మార్చు]