అతనొక్కడే

అతనొక్కడే
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేందర్ రెడ్డి
కథ సురేందర్ రెడ్డి
చిత్రానువాదం సురేందర్ రెడ్డి
తారాగణం కళ్యాణ్ రామ్, సింధు తులాని, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, ఆశిష్ విద్యార్థి, వేణు మాధవ్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతి రావు, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, సుదీప
నిర్మాణ సంస్థ యన్.టి.ఆర్. ఆర్ట్స్
విడుదల తేదీ 7 మే 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటల జాబితా

[మార్చు]

అమ్మ దేవుడో , రచన: సాహితి, గానం.కార్తీక్, గంగ

మేఘమాల , రచన: బండారు దానయ్య, గానం.రంజిత్, సునీత

చిట పట, రచన: చంద్రబోస్ , గానం.టిప్పు, సునీత

నాటీ గర్ల్,రచన: చిన్ని చరణ్, గానం: వేణు, గంగ

గుండెలలో, రచన: సాయి శ్రీహర్ష , గానం.మల్లిఖార్జున్, కె ఎస్ చిత్ర

అతనొక్కడే , రచన:. సాయి శ్రీహర్ష , గానం.రంజిత్.