వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | November 30, 1975 కరాచీ, పాకిస్తాన్ | (age 49)|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 160) | 2000 మార్చి 5 - శ్రీలంక తో | |||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 134) | 2000 ఆగస్టు 20 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 ఆగస్టు 27 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 4 |
అతిక్-ఉజ్-జమాన్ (జననం 1975, నవంబరు 30) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా రాణించాడు.[1]
అతిక్-ఉజ్-జమాన్ 1975, నవంబరు 30న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]
2000 మార్చిలో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[3] పాకిస్తాన్‌లోని అనేక ఫస్ట్-క్లాస్ జట్ల కోసం ఆడాడు. 3 వన్డేలు కూడా ఆడాడు.[4] ఇంగ్లాండ్‌లోని లంకాషైర్‌లోని సెయింట్ అన్నేస్ క్రికెట్ క్లబ్ కోసం క్లబ్ క్రికెట్ కూడా ఆడాడు.[5][6]
2023 ఫిబ్రవరిలో, అతిక్-ఉజ్-జమాన్ జర్మనీ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[7]
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 69 మ్యాచ్ లలో 99 ఇన్నింగ్స్ లలో 2521 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 115 కాగా, 3 సెంచరీలు, 14 అర్థ సెంచరీలు చేశాడు.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)