అదితి బాలన్ |
---|
|
వృత్తి | నటి, నృత్యకారిణి, మోడల్, న్యాయవాది, సామజిక కార్యకర్త |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
---|
అదితి బాలన్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి, నృత్యకారిణి. ఆమె 2015లో తమిళ సినిమా 'ఎన్నై అరిందాల్' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించింది.
సంవత్సరం
|
అవార్డు
|
వర్గం
|
సినిమా
|
ఫలితం
|
|
2018
|
ఆనంద వికటన్ సినిమా అవార్డులు
|
ఉత్తమ తొలి నటి
|
అరువి
|
గెలుపు
|
[6]
|
ఎడిసన్ అవార్డులు
|
గెలుపు
|
[7]
|
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
|
ఉత్తమ నటి - తమిళం
|
గెలుపు
|
[8]
|
ఉత్తమ నటి (క్రిటిక్స్) - తమిళం
|
ప్రతిపాదించబడింది
|
[9]
|
నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు
|
ఉత్తమ నటి
|
గెలుపు
|
[10]
|
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
|
ఉత్తమ నటి - తమిళం
|
ప్రతిపాదించబడింది
|
[11]
|
ఉత్తమ తొలి నటి - తమిళం
|
ప్రతిపాదించబడింది
|
ఉత్తమ నటి (క్రిటిక్స్) - తమిళం
|
గెలుపు
|
[12]
|
టెక్నోఫ్స్ అవార్డులు
|
బెస్ట్ డెబ్యూ ఫిమేల్
|
గెలుపు
|
[13]
|
విజయ్ అవార్డులు
|
ఉత్తమ తొలి నటి
|
గెలుపు
|
[14] ]
|