అనఘ ఎల్.కె |
---|
జననం | |
---|
ఇతర పేర్లు | అనఘ ఎల్.కె మారుతోరా |
---|
వృత్తి | నటి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
---|
ఎత్తు | 165 సే.మీ |
---|
అనఘ ఎల్.కె భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో మలయాళం సినిమా 'రక్షాధికారి బైజు ఒప్పు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మళయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఆమె 2019లో తెలుగులో విడుదలైన గుణ 369 సినిమాతో అడుగుపెట్టి,[1] 2021లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటలో నటించింది.[2]
అనఘ ఎల్.కె. కేరళలోని కోజికోడ్‌లో 23 ఆగస్టు 1990న జన్మించింది. ఆమె కోజికోడ్‌లోని శ్రీ సత్యసాయి విద్యాపీఠంలో ప్రారంభ పాఠశాల విద్యను పూర్తి చేసి, కేరళలోని వడకరలోని శ్రీ గోకులం పబ్లిక్ స్కూల్‌లో విద్య పూర్తి చేసింది. అనఘ చెన్నన్నూర్ లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇసిఇలో బిటెక్ లో డిగ్రీ పూర్తి చేసి కాలికట్ లోని నీలిట్ లో ఎలక్ట్రానిక్స్ & డిజైన్ టెక్నాలజీలో ఎం.టెక్ పూర్తి చేసింది.[3]
సంవత్సరం |
సినిమా పేరు |
పాత్ర |
భాషా
|
ఇతర విషయాలు |
మూలాలు
|
2017
|
రక్షాధికారి బైజు ఒప్పు
|
రోసీ
|
మలయాళం
|
మలయాళంలో తొలి సినిమా
|
|
పరవా
|
షాన్ ప్రేమించే అమ్మాయి
|
మలయాళం
|
|
|
2018
|
రోషాపూ
|
నటిగా
|
మలయాళం
|
|
|
2019 |
నట్పే తుణై |
దీప
|
తమిళ్
|
తమిళంలో మొదటి సినిమా |
[4]
|
గుణ 369 |
గీత |
తెలుగు
|
తెలుగులో తొలి సినిమా |
[5][6]
|
2021 |
డిక్కిలోన |
ప్రియా |
తమిళ్
|
|
[7]
|
మీండుం
|
మిత్ర
|
తమిళ్
|
|
|
2022
|
భీష్మ పర్వం
|
రాచెల్ అంజూట్టిక్కారన్
|
మలయాళం
|
|
[8]
|
బఫ్యూన్
|
|
తమిళ్
|
పోస్ట్ -ప్రొడక్షన్
|
[9]
|
సంవత్సరం
|
ఆల్బమ్
|
భాషా
|
సహా నటులు
|
సంగీతం
|
మూలాలు
|
2021
|
మాగిజ్హిని
|
తమిళ్
|
గౌరీ జి. కిషన్
|
గోవింద్ వసంత
|
[10]
|
అవార్డ్స్ & నామినేషన్స్
[మార్చు]
సంవత్సరం
|
సినిమా
|
అవార్డు
|
విభాగం
|
ఫలితం
|
మూలాలు
|
2019
|
నట్పే తుణై
|
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు
|
సైమా ఉత్తమ తొలి సినిమా నటి – తమిళ్
|
గెలుపు
|
[11]
|
2019
|
గుణ 369
|
సైమా ఉత్తమ తొలి సినిమా నటి – తమిళ్
|
నామినేటెడ్
|