అనన్య భట్

అనన్య భట్
వ్యక్తిగత సమాచారం
వృత్తిగాయని, టెలివిజన్ నటి
క్రియాశీల కాలం2017–ప్రస్తుతం

అనన్య భట్ భారతదేశానికి చెందిన గాయని. ఆమె 2013లో గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి కన్నడ, తెలుగు సినిమాల్లో పాటలు పాడింది. అనన్య 2017లో 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో రామ రామ రే సినిమాలోని "నమ్మ కాయో దేవన్" పాటకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.

గాయనిగా

[మార్చు]
సంవత్సరం పాట సినిమా సంగీత దర్శకుడు గేయ రచయిత భాషా ఇతర విషయాలు
2013 "నీ థొరెట ఘూలిగేయాలి" లూసియా పూర్ణచంద్ర తేజస్వి రఘు శాస్త్రి కన్నడ
2016 "నమ్మ కాయో దేవానే" రామ రామ రే వాసుకి వైభవ్ డి సత్య ప్రకాష్
2018 "మెంటల్ హొ జావా" తాగరు చరణ్‌రాజ్ కిరణ్ కావేరప్ప, వర్దిక్ జోసెఫ్
"హోల్డ్ ఆన్" తాగరు చరణ్‌రాజ్ యోగరాజ్ భట్
"నానఘేలాడే" సంకష్ట కార గణపతి రిత్విక్ మురళీధర్ నిశ్చల్ ఎస్ డంబెకోడి
"ఎట్టాగయ్య శివ" ఆటగదరా శివ వాసుకి వైభవ్‌ చైతన్య ప్రసాద్ తెలుగు
"గర్బది" కె.జి.యఫ్ చాప్టర్ 1 రవి బస్రూర్ కింనల్ రాజ్ , రవి బస్రూర్ కన్నడ
"శిధిల బారువా" రవి బస్రూర్ రవి బస్రూర్
"ధీర ధీర" రవి బస్రూర్ రవి బస్రూర్
"కూటి కనసుగల" రవి బస్రూర్ కింనల్ రాజ్, రవి బస్రూర్
"కోక్ కె రథ్ మె" కె.జి.యఫ్ చాప్టర్ 1 రవి బస్రూర్ వి. నాగేంద్ర ప్రసాద్ హిందీ
"హొ జానే డో ఆర్ పార్" రవి బస్రూర్ వి. నాగేంద్ర ప్రసాద్
"సుల్తాన్" రవి బస్రూర్ వి. నాగేంద్ర ప్రసాద్
"కరువినైల్ ఎనై" రవి బస్రూర్ మధుర కవి తమిళ్
"వీసుమ్ సూరా కాటిన్" రవి బస్రూర్ మధుర కవి
"ధీర ధీర" రవి బస్రూర్ మధుర కవి
"కూడి కణవిల్" రవి బస్రూర్ మధుర కవి
"తరగని బరువైన" రవి బస్రూర్ రామజోగయ్య శాస్త్రి తెలుగు
"ఎవ్వడికెవ్వడు బానిస" రవి బస్రూర్ రామజోగయ్య శాస్త్రి
"ధీర ధీర" రవి బస్రూర్ రామజోగయ్య శాస్త్రి
"అలసిన ఆశలకు" రవి బస్రూర్ రామజోగయ్య శాస్త్రి
"గర్భాదానం" రవి బస్రూర్ సుదంసు మలయాళం
"శ్వాస కత్తిన్" రవి బస్రూర్ సుదంసు
"ధీర ధీర" రవి బస్రూర్ సుదంసు
"కూడి కనవుగల్" రవి బస్రూర్ సుదంసు
2019 "హేలాడే కేలాడే " గీత అనూప్ రూబెన్స్ గౌస్ పీర్ కన్నడ
2021 "సామి సామి" పుష్ప దేవి శ్రీ ప్రసాద్ వరదరాజ చిక్కబళ్లాపుర
2022 "శివ శివ" వీరం అనూప్ సీలిన్ వి. నాగేంద్ర ప్రసాద్
"బ్యాగ్లు తెగి మేరీ జాన్" తోతాపురి అనూప్ సీలిన్ విజయప్రసాద్
"మెహబూబా" కె.జి.యఫ్ చాప్టర్ 1 రవి బస్రూర్ రామజోగయ్య శాస్త్రి
"మెహబూబా" కె.జి.యఫ్ చాప్టర్ 2(D) రవి బస్రూర్ కింనల్ రాజ్ తెలుగు
"మెహబూబా" రవి బస్రూర్ మధుర కవి తమిళ్
"అగిలం నీ" రవి బస్రూర్ మధుర కవి
"మెహబూబా" రవి బస్రూర్ షబ్బీర్ అహ్మద్ హిందీ
"మెహబూబా" రవి బస్రూర్ సుధాంశు మలయాళం
"సిన్నవాడ" అశోకవనంలో అర్జున కల్యాణం జయ్ క్రిష్ సంపాతి భరద్వాజ్ పాత్రుడు తెలుగు

మ్యూజిక్ వీడియో

[మార్చు]
సంవత్సరం పాట స్వరకర్త(లు) భాష లేబుల్
2022 "గాంధారి.. గాంధారి"[1] పవన్ సిహెచ్ తెలుగు సోనీ మ్యూజిక్ ఇండియా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష Ref
2020 కన్నడతి ఆమెనే కన్నడ [2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (22 February 2022). "ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్‌". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
  2. The Times of India (13 October 2020). "Kannadati: Manvita Harish and Ananya Bhat to grace Varundhini's party" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.