అనిల్ శిరోల్ (अनिल शिरोळे) | |||
![]()
| |||
పదవీ కాలం మే 2014 – మే 2019 | |||
ముందు | సురేష్ కల్మాడీ | ||
---|---|---|---|
తరువాత | గిరీష్ బాపట్ | ||
నియోజకవర్గం | పూణే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పూణే , బొంబాయి రాష్ట్రం , భారతదేశం | 1950 సెప్టెంబరు 13||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | సిద్ధార్థ్ శిరోల్ | ||
పూర్వ విద్యార్థి | పూణే విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | Official website |
అనిల్ శిరోలె, అలియాస్ పద్మాకర్ గులాబ్రావ్ షిరోలె , (జననం 13 సెప్టెంబర్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పూణే నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]