అనుభవించు రాజా అనుభవించు (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.బాలచందర్ |
కథ | కె.బాలచందర్ |
తారాగణం | నగేష్, ముత్తురామన్, సుందరరాజన్, హరికృష్ణ, రాజశ్రీ, జయభారతి, మనోరమ, ముత్తులక్ష్మి |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్ |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | ఎన్.ఎస్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అనుభవించు రాజా అనుభవించు 1968 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]
దీనికి మూలం అనుబవి రాజా అనుబవి (1967) అనే తమిళ సినిమా. దీనికి కథ, దర్శకత్వం కె.బాలచందర్ అందించగా; నగేష్ ద్విపాత్రాభినయం పోషించాడు.