అన్నా బెన్ | |
---|---|
![]() | |
జననం | |
విద్యాసంస్థ | సెయింట్ థెరిసా కళాశాల |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
అన్నా బెన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె స్క్రీన్ రైటర్ బెన్నీ పి. నాయరాంబలం కుమార్తె. అన్నా బెన్ 2019లో కుంబళంగి నైట్స్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత హెలెన్ (2019), కప్పేల (2020) సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది. అన్నా బెన్ కల్కి 2898 ఏ.డీ సినిమా ద్వారా తెలుగులో అరంగ్రేటం చేసింది.[1]
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2019 | కుంబళంగి నైట్స్ | బేబిమోల్ | [2] | |
హెలెన్ | హెలెన్ పాల్ | [3] | ||
2020 | కప్పేల | జెస్సీ వర్గీస్ | [4] | |
2021 | సారాస్ | సారా విన్సెంట్ | [5] | |
2022 | నారదన్ | షకీరా మహమ్మద్ | [6] | |
నైట్ డ్రైవ్ | రియా రాయ్ | [7] | ||
కాపా | బిను త్రివిక్రమన్/గుండ బిను | [8] | ||
2023 | త్రిశంకు | మేఘా | [9] | |
2024 | ది అడమంట్ గర్ల్ | మీనా | తమిళ సినిమా | [10] |
కల్కి 2898 ఏ.డీ | TBA | తెలుగు - హిందీ సినిమా; చిత్రీకరణ | [11] | |
TBA | ఎన్నిట్టు అవసనం † | TBA | చిత్రీకరణ | [12][13] |
TBA | అంచు సెంటమ్ సెలీనాయుమ్ † | TBA | చిత్రీకరణ | [14] |
ఆమె కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను రెండుసార్లు గెలుచుకుంది.
అవార్డు | సంవత్సరం | వర్గం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | 2019 | ప్రత్యేక జ్యూరీ ప్రస్తావన | హెలెన్ | గెలిచింది[15] |
2020 | ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | కప్పేల | గెలిచింది | |
సీపీసీ సినీ అవార్డులు | 2019 | ప్రధాన పాత్రలో ఉత్తమ నటి | కుంబళంగి నైట్స్ , హెలెన్ | గెలిచింది |
సైమా అవార్డులు | 2019 | ఉత్తమ నూతన నటి (మలయాళం) | కుంబళంగి నైట్స్ | గెలిచింది[16] |
ఉత్తమ నటి (మలయాళం) | హెలెన్ | నామినేట్ చేయబడింది[17] | ||
2020 | ఉత్తమ నటి విమర్శకులు (మలయాళం) | కప్పేల | గెలిచింది[18] | |
ఉత్తమ నటి (మలయాళం) | నామినేట్ చేయబడింది | |||
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | 2019 | సంవత్సరపు ఉత్తమ కొత్త ముఖం (మహిళ) | కుంబళంగి నైట్స్ | గెలిచింది |
వనిత ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నూతన నటి | గెలిచింది[19] | ||
ఉత్తమ స్టార్ జంట ( షేన్ నిగమ్‌తో పంచుకున్నారు ) | గెలిచింది[19] |