అబ్బాస్-మస్తాన్ సోదరులు | |
---|---|
![]() | |
జననం | 1950 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | సినిమా దర్శకులు, నిర్మాతలు |
క్రియాశీల సంవత్సరాలు | 1985–ప్రస్తుతం |
అబ్బాస్-ముస్తాన్ భారతదేశానికి చెందిన సినీ నిర్మాత ద్వయం, ఇందులో సోదరులు అబ్బాస్ అలీభాయ్ బర్మావల్లా, మస్తాన్ అలీభాయ్ బర్మావల్లా ఉన్నారు. వీరు స్టైలిష్ సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌లను డార్క్-లైట్ ఇతివృత్తాలతో తెరకెక్కించడంలో పేరుగాంచారు.
అబ్బాస్ బర్మావల్లా, మస్తాన్ బర్మావాలా వారి సోదరుడు హుస్సేన్ బర్మావాలా సినిమాల్లో ఎడిటర్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత గోవింద్‌భాయ్ పటేల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి అనేక సినిమాలకు పని చేశారు.[1][2]
సంవత్సరం | సినిమా పేరు | దర్శకులు | నిర్మాతలు |
---|---|---|---|
1985 | సజన్ తారా సంభర్ణ (గుజరాతీ చిత్రం) | ![]() |
|
1987 | మోతీ వీరనా చౌక్ (గుజరాతీ సినిమా) | ![]() |
|
1990 | అగ్నికాల్[3] | ![]() |
|
1992 | ఖిలాడీ [4] | ![]() |
|
1993 | బాజీగర్ [5] | ![]() |
|
1996 | దారార్ | ![]() |
|
1998 | సోల్జర్ | ![]() |
|
1999 | బాద్షా | ![]() |
|
2001 | చోరీ చోరీ చుప్కే చుప్కే | ![]() |
|
అజ్నబీ | ![]() |
||
2002 | హుమ్రాజ్ | ![]() |
|
2004 | టార్జాన్: ది వండర్ కార్ | ![]() |
|
ఐత్రాజ్ | ![]() |
||
2006 | 36 చైనా టౌన్ | ![]() |
|
2007 | నఖాబ్ | ![]() |
|
ఎవనో ఒరువన్ | ![]() | ||
2008 | రేస్ | ![]() |
|
2009 | లైఫ్ పార్టనర్ | ![]() | |
2012 | ప్లేయర్స్ | ![]() |
![]() |
2013 | రేస్ 2 | ![]() |
|
2015 | కిస్ కిస్కో ప్యార్ కరూన్ [6] | ![]() |
![]() |
2017 | మెషిన్ | ![]() |
![]() |
2023 | 3 మంకీస్ †[7] | ![]() |
|
2025 | హుమ్రాజ్ | ![]() |
![]() |
{{cite news}}
: |last1=
has generic name (help)
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)