అబ్బూరి రవి భారతీయ సినిమాలలో సంభాషణా రచయిత. ఆయన పూర్తిపేరు అబ్బూరి రవి శేష రామకృష్ణ.
అబ్బూరి రవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం నకు చెందినవాడు. ఆయన ఎస్.చి.హెచ్ బి.ఆర్.ఎం ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్ విద్యను భీమవరంలోని డి.ఎన్.ఆర్ కళాశాలలో చదివాడు. డి.ఎన్.ఆర్ కశాశాలలో బియస్సీ పూర్తిచేసాడు. అబ్బూరి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే కళాశాలలో కలసి చదివారు. వారు 10వ తరగతి వరకు కలసి చదివారు.[1] అబ్బూరికి 2006లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రానికి గానూ నంది ఉత్తమ సంభాషణల రచయిత పురస్కారం లభించింది.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)