అభినవ్ శుక్లా

అభినవ్ శుక్లా
జననం (1982-09-27) 1982 సెప్టెంబరు 27 (వయసు 42)[1]
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటుడు
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బిగ్ బాస్ 14
జీవిత భాగస్వామి

అభినవ్ శుక్లా భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 11, బిగ్ బాస్ 14 షోలలో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.[2][3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2014 రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ పండిట్
2017 అక్సర్ 2 రికీ ఖంబటా
2019 లుకా చుప్పి నజీమ్ ఖాన్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పండిట్ పాత్ర ఇతర విషయాలు మూలాలు
2007 జెర్సీ నం. 10 అర్జున్ రాయ్
2008–2009 జానే క్యా బాత్ హు శంతనుడు
2009–2010 చోట్టి బహు – సిందూర్ బిన్ సుహాగన్ విక్రమ్
2010–2011 గీత్ – హుయ్ సబ్సే పరాయి దేవ్ సింగ్ ఖురానా
2011–2012 ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై డా. మనన్ బిష్ట్
2012 హిట్లర్ దీదీ సుమేర్ సింగ్ చౌదరి
2012 సర్వైవర్ ఇండియా - ది అల్టిమేట్ బ్యాటిల్ కంటెస్టెంట్
2013 బాదల్తే రిష్టన్ కి దాస్తాన్ అనిరుధ్ బాల్‌రాజ్ ఆస్థానా
2014–2015 బాక్స్ క్రికెట్ లీగ్ 1 కంటెస్టెంట్
2015 ఎం టీవీ బిగ్ ఎఫ్ NSG కమాండో విక్రమ్ రాథోడ్
2016 బాక్స్ క్రికెట్ లీగ్ 2 కంటెస్టెంట్
దియా ఔర్ బాతీ హమ్ ఓం రాతి
2018 సిల్సిలా బడాల్టే రిష్టన్ కా రాజ్‌దీప్ ఠాకూర్ [4]
2019 ఖత్రా ఖత్రా ఖత్రా కంటెస్టెంట్
2020–2021 బిగ్ బాస్ 14 7వ స్థానం [5]
2021 ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 11 8వ స్థానం [6]

మూలాలు

[మార్చు]
  1. "Abhinav Shukla". Times of India. Retrieved 1 February 2021.
  2. "Rubina Dilaik ties the knot with Abhinav Shukla, see photos from their dreamy wedding". The Indian Express. June 21, 2018.
  3. "Bigg Boss 14: Gia Manek OUT, Rubina Dilaik & Abhinav Shukla To Get LOCKED Inside Salman Khan's 'BB 14' House?". ABP. 29 September 2020.
  4. "Abhinav Shukla talks about playing Drashti Dhami's husband twice on screen". India Today. Archived from the original on 2018-08-22. Retrieved 17 August 2019.
  5. "Bigg Boss 14 contestants Abhinav Shukla & Rubina Dilaik's romantic pics prove they are head over heels in love". Pinkvilla. 30 September 2020. Archived from the original on 11 మార్చి 2022. Retrieved 15 జూన్ 2022.
  6. "Khatron Ke Khiladi 11: Abhinav Shukla gets eliminated in the semi-finale week - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-27.

బయటి లింకులు

[మార్చు]