అభిమన్యు దాసాని |
---|
|
జననం | (1990-02-21) 1990 ఫిబ్రవరి 21 (వయసు 34)
|
---|
వృత్తి | నటుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2018 - ప్రస్తుతం |
---|
తల్లిదండ్రులు | భాగ్యశ్రీ, హిమాలయ దాసాని |
---|
బంధువులు | అవంతిక దాసాని (సోదరి) |
---|
అభిమన్యు దాసాని భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటుడు. ఆయన 2018లో హిందీలో విడుదలైన 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' సినిమాతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అభిమన్యు దాసాని సినీ నటి భాగ్యశ్రీ కుమారుడు.[1]
సంవత్సరం
|
సినిమా పేరు
|
పాత్ర పేరు
|
ఇతర
|
ఇతర 1
|
2011
|
ధామ్ మారో ధామ్
|
—
|
అసిస్టెంట్ డైరెక్టర్
|
[2]
|
2013
|
నౌటన్కి సాలా!
|
[3]
|
2019
|
మర్ద్ కో దర్ద్ నహీ హోతా
|
సూర్యాన్షు "సూర్య" సంపత్
|
ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటుడు
|
[4]
|
2021
|
మీనాక్షి సుందరేశ్వర్
|
సుందరేశ్వర్ మఖిజ
|
నెట్ఫ్లిక్స్ లో విడుదల
|
[5]
|
2022
|
ఆంఖ్ మిచోలీ
|
హేమంత్ షెర్గిల్
|
నిర్మాణంలో ఉంది
|
[6]
|
నికమ్మా
|
సిద్ధర్థ్
|
షూటింగ్ పూర్తయింది
|
[7]
|
సంవత్సరం
|
అవార్డు
|
విభాగం
|
సినిమా
|
ఫలితం
|
ఇతర
|
65వ ఫిలింఫేర్ అవార్డ్స్ - 2020
|
ఫిలింఫేర్ అవార్డ్స్
|
ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటుడు
|
మర్ద్ కో దర్ద్ నహీ హోతా
|
గెలుపు
|
[8]
|