అమెరికా అబ్బాయి | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
రచన | [[జీడిగుంట రామచంద్ర మూర్తి]] (కథ) ఆర్.వి.ఎస్. రామస్వామి (మాటలు) |
నిర్మాత | దుక్కిపాటి మధుసూదనరావు |
తారాగణం | మాస్టర్ శ్రావణ్ శంకర్ కైకాల సత్యనారాయణ రాజశేఖర్ చరణ్ రాజ్ రాధిక గుమ్మడి వెంకటేశ్వరరావు అశ్విని |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | ఎం.ఎస్. మణి కె. గోవిందు |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు[1] |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణా పిక్చర్స్ |
పంపిణీదార్లు | జయలక్ష్మి మూవీస్ |
విడుదల తేదీ | 23 జనవరి 1987 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమెరికా అబ్బాయి 1987, జనవరి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ శ్రావణ్ శంకర్, రాజశేఖర్, రాధిక నటించగా సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను యునైటెడ్ స్టేట్స్ లోని చికాగోలో, న్యూయార్క్ లోని హుర్లీ మెడికల్ సెంటర్ లో చిత్రీకరించారు.[2][3][4]
ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఆరుద్ర, సి. నారాయణరెడ్డి పాటలు రాసారు.
క్రమసంఖ్య | పాటపెరు | రచన | గాయకులు |
---|---|---|---|
1 | "దేముడి దయ ఉంటే | ఆరుద్ర | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం |
2 | "గిలిగింతల తోటలో" | ఆరుద్ర
నారాయణరెడ్డి , ఆరుద్ర |
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల |
3 | "ఏ దేశమేగినా" | పి. సుశీల | |
4 | "పలుకునా రాగవీణ" | పి. సుశీల | |
5 | "కన్నతల్లి దీవెన | ఆరుద్ర | సుశీల |
6 | "పలుకవా ప్రియా ప్రియా | ఆరుద్ర | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల |