అమోల్ గుప్తే | |
---|---|
జననం | 1962 (age 62–63) ముంబై, మహారాష్ట్ర |
వృత్తి | స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, దర్శకుడు |
దాంపత్యభాగస్వామి | దీపా భాటియా |
పిల్లలు | పార్థో గుప్తే |
అమోల్ గుప్తే మహారాష్ట్రకు చెందిన హిందీ సినిమా స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, దర్శకుడు. 2007లో వచ్చిన తారే జమీన్ పర్ అనే బాలీవుడ్ సినిమా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా ప్రసిద్ధి చెందాడు.[1][2] ఇతను తన భార్య దీపా భాటియా (కాన్సెప్ట్, రీసెర్చ్, ఎడిటింగ్)తో కలిసి ఈ సినిమాను రూపొందించాడు.[3][4] 2012 నుండి 2015 వరకు చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఇండియా చైర్‌పర్సన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కౌటిక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అడ్వైజరీ బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు.[5]
అమోల్ 1692లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.
సంవత్సరం | సినిమా | దర్శకత్వం | రచన | నిర్మాణం | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
2007 | పంగ నా లో | కాదు | Yes | కాదు | |
2007 | తారే జమీన్ పర్ | కాదు | Yes | కాదు | క్రియేటివ్ డైరెక్టర్ కూడా |
2011 | స్టాన్లీ కా డబ్బా | Yes | Yes | Yes | [6] |
2014 | హవా హవాయి | Yes | Yes | Yes | |
2017 | స్నిఫ్ | Yes | Yes | Yes | |
2021 | సైనా | Yes | Yes | కాదు |
2008 అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు
2010 అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు
2010 ఐఫా అవార్డులు
2008 స్క్రీన్ అవార్డులు
2010 స్క్రీన్ అవార్డులు
2008 జీ సినీ అవార్డులు
2010 స్టార్‌డస్ట్ అవార్డులు
2008 వి. శాంతారామ్ అవార్డులు విజేత: ఉత్తమ రచన – తారే జమీన్ పర్[10]
2010 వి. శాంతారామ్ అవార్డులు