'అమ్మలక్కలు' తెలుగు చలన చిత్రం1953 మార్చి12 న విడుదల.డి.యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు , లలిత కుమారి, అమరనాథ్, రేలంగి మున్నగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం సి ఆర్.సుబ్బరామన్, విశ్వనాథన్ రామమూర్తి అందించారు.
అమ్మలక్కలు (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
తారాగణం | ఎన్.టి.రామారావు, లలిత, పద్మిని, రేలంగి, అమర్‌నాథ్ బి.ఆర్.పంతులు, ఋష్యేంద్రమణి, సురభి కమలాబాయి |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | కృష్ణ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నందమూరి తారక రామారావు
లలిత
పద్మిని
అమరనాథ్
రేలంగి వెంకట్రామయ్య
బి.ఆర్.పంతులు
ఋష్యేంద్రమణి
సురభి కమలాబాయి
దర్శకుడు: దాసరి యోగానంద్
కధ: సదాశివ బ్రహ్మం
సంగీతం: సి ఆర్ సుబ్బరామన్ , విశ్వనాథన్_రామమూర్తి
నిర్మాణ సంస్థ: కృష్ణ పిక్చర్స్
గీత రచయిత:సముద్రాల జూనియర్
గాయనీ గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు, రావు బాలసరస్వతి దేవి , పి.ఎ.పెరియనాయకి, ఎ.పి.కోమల, ఎ.ఎం.రాజా ,జిక్కి, ఎం.ఎల్.వసంతకుమారి
విడుదల:12:03:1953.