అర్జున్ చరణ్ సేథి | |||
| |||
పదవీ కాలం 5వ , 7వ , 10వ , 12వ , 13వ , 14వ , 15వ & 16వ లోక్‍సభ సభ్యుడు | |||
తరువాత | మంజులత మండల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | భద్రక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Odang, భద్రక్ జిల్లా , ఒడిషా | 1941 సెప్టెంబరు 18||
మరణం | 2020 జూన్ 8 భువనేశ్వర్, ఒడిషా | (వయసు 78)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుభద్ర | ||
సంతానం | 3 కుమారులు & 2 కుమార్తెలు ( అవిమన్యు సేథి) | ||
నివాసం | భద్రక్ , ఒడిషా | ||
మూలం | [1] |
అర్జున్ చరణ్ సేథీ (18 సెప్టెంబర్ 1941 ౼ 8 జూన్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒడిశా శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, భద్రక్ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]