అర్జున్ ప్రజాపతి | |
---|---|
జననం | 1957 భారతదేశం |
మరణం | 2020 నవంబరు 12 జైపూర్, రాజస్థాన్, భారతదేశం | (వయసు 62–63)
వృత్తి | కళాకారుడు |
ప్రసిద్ధి | కవిత్వం, శిల్పం |
పురస్కారాలు | పద్మశ్రీ (2010) శిల్పగురు(2016) |
అర్జున్ ప్రజాపతి (1957- 2020 నవంబరు 12) రాజస్థాన్ జైపూర్ కు చెందిన భారతీయ కళాకారుడు. అతను మృణ్మయ పాత్రలు, శిల్పాలకు ప్రసిద్ధి చెందాడు.
ఆధునిక రాజస్థానీ శిల్పకళలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను క్లోనింగ్ లో ప్రావీణ్యం కలిగి క్లోనింగ్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు.
ఆయన అనేక శిల్పాలను తయారు చేశాడు, అందులో అతను మట్టిలో "బానీ తాని" అనే ప్రసిద్ధ కళను రూపొందించాడు.
ఆయన 1957లో భారతదేశంలో జన్మించాడు.[1] అతను 10లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. కరోనావైరస్ కారణంగా అతను 2020 నవంబర్ 12న రాజస్థాన్లోని జైపూర్లో మరణించాడు.[2]