అలెగ్జాండర్ అబేలా | |
---|---|
జననం | అలెగ్జాండర్ అబేలా 1964 నవంబరు 30 కోవెంట్రీ, ఇంగ్లాండ్ |
వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1997–ప్రస్తుతం |
అలెగ్జాండర్ అబెలా (1964, నవంబరు 30) బ్రిటిష్ - ఫ్రెంచ్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. మకీబెఫో సౌలి, జరాఫా (యానిమేషన్ చిత్రం) వంటి యాక్షన్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రసిద్ది చెందాడు.[1][2][3][4]
అలెగ్జాండర్ అబెలా 1964, నవంబరు 30న ఇంగ్లాండ్ లోని కోవెంట్రీలో జన్మించాడు.[5]
సంవత్సరం | సినిమా | విభాగం |
---|---|---|
2001 | మాకిబేఫో | దర్శకుడు, రచయిత, నిర్మాత |
2004 | సౌలి | దర్శకుడు, రచయిత |
2011 | సరిహద్దులు | దర్శకుడు, రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ |
2012 | జరఫా | రచయిత |