అల్లరి నరేష్ | |
---|---|
దస్త్రం:Allari Naresh.jpg | |
జననం | ఈదర నరేష్ 1982 జూన్ 30 /జూన్ 30, 1982 కోరుమామిడి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
ఇతర పేర్లు | నరేష్ |
వృత్తి | సినిమా నటుడు |
ఎత్తు | 6.1 |
భార్య / భర్త | విరూప (2015 మే 29 నుండి) |
తల్లిదండ్రులు | ఇ.వి.వి.సత్యనారాయణ, సరస్వతి కుమారి |
బంధువులు | ఆర్యన్ రాజేశ్, అన్న |
నరేష్ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరొందాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.
2015 మే29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్ లో ఇతని వివాహము చెన్నైకి చెందిన విరూపతో జరిగింది.[1]
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర విశేషాలు | |
---|---|---|---|---|
2002 | అల్లరి | రవి | తొలి చిత్రం | |
ధనలక్ష్మీ ఐ లవ్ యూ | రాజు | |||
తొట్టిగ్యాంగ్ | అచ్చిబాబు | |||
2003 | జూనియర్స్ | మహేష్ | ||
ప్రాణం | శివుడు, కాశీ |
ద్విపాత్రాభినయం | ||
మా అల్లుడు వెరీగుడ్ | పరశురామ్ | |||
కురుంబు | రవి | తమిళ చిత్రం, "అల్లరి" సినిమా యొక్క తమిళ పునఃనిర్మాణం |
||
2004 | నేను | వినోద్ | ||
2005 | నువ్వంటే నాకిష్టం | దేవుడు | ||
డేంజర్ | సత్య | |||
2006 | పార్టీ | బుజ్జి | ||
కితకితలు | రేలంగి రాజబాబు | |||
రూమ్‌మేట్స్ | రామకృష్ణ | |||
గోపీ - గోడ మీద పిల్లి | గోపీ | |||
2007 | అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ | అత్తిలి సత్తిబాబు | ||
అల్లరే అల్లరి | వీరబాబు | |||
పెళ్ళైంది కానీ | అచ్చిబాబు | |||
సీమ శాస్త్రి | సుబ్రహ్మణ్య శాస్త్రి | |||
2008 | సుందరకాండ | విలేకరి | ||
విశాఖ ఎక్స్‌ప్రెస్ | రవివర్మ | ప్రతినాయక పాత్ర | ||
పెళ్ళి కాని ప్రసాద్ | ప్రసాద్ | |||
గమ్యం | గాలి శీను | విజేత, నంది ఉత్తమ సహాయనటుడు పురస్కారం విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్ |
||
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ | రామచంద్రన్ | |||
సిద్దు ఫ్రం శ్రీకాకుళం | సిద్ధు | |||
బ్లేడ్ బాబ్జీ | బ్లేడ్ బాబ్జీ | |||
దొంగల బండి | రామకృష్ణ | |||
2009 | ఫిట్టింగ్ మాస్టర్ | సంపత్ | ||
బెండు అప్పారావు RMP | బెండు అప్పారావు | |||
2010 | శంభో శివ శంభో | మల్లి | ||
రాంబాబు గాడి పెళ్ళాం | రాంబాబు | |||
ఆకాశరామన్న | రాణా | |||
బెట్టింగ్ బంగార్రాజు | బంగార్రాజు | |||
శుభప్రదం | చక్రి | |||
సరదాగా కాసేపు | రంగబాబు | |||
కత్తి కాంతారావు | కత్తి కాంతారావు | |||
2011 | అహ నా పెళ్ళంట | సుబ్రహ్మణ్యం | ||
సీమ టపాకాయ్ | కృష్ణ | |||
చందమామ కథ | అతిథి పాత్ర | |||
మడత కాజా | కళ్యాణ్ | |||
పొరాలి | నల్లవన్ | తమిళ చిత్రం, తెలుగులో సంఘర్షణ పేరుతో విడుదలైంది |
||
2012 | నువ్వా నేనా | అవినాష్ | ||
సుడిగాడు | శివ, కామేష్ |
ద్విపాత్రాభినయం | ||
యముడికి మొగుడు | నరేష్ | |||
నువ్వా నేనా (2012 సినిమా) | ||||
2013 | యాక్షన్ 3D | బాల వర్ధన్ | ||
కెవ్వు కేక[2] | బుచ్చి రాజు | |||
2014 | లడ్డు బాబు | లడ్డు బాబు | ||
2014 | జంప్ జిలాని[3] | సత్తి బాబు, రాంబాబు | ||
2014 | బ్రదర్ అఫ్ బొమ్మలి | రామ కృష్ణ | ||
2015 | బందిపోటు | విస్వా | ||
2015 | జేమ్స్ బాండ్ | నాని | ||
2015 | మామ మంచు అల్లుడు కంచు | బాలరాజు | ||
2016 | సెల్ఫీ రాజా | ఈశ్వర్ రెడ్డి | ||
2016 | ఇంట్లో దెయ్యం నాకేం భయం[4] | జి. నాగేశ్వరరెడ్డి | ||
2017 | మేడ మీద అబ్బాయి | జి. ప్రంజిత్ | ||
2018 | సిల్లీ ఫెలోస్[5] | వీరబాబు | ||
2021 | బంగారు బుల్లోడు | భవాని ప్రసాద్ | ||
2021 | నాంది[6] | సూర్య ప్రకాష్ | ||
2022 | ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం | శ్రీపాద శ్రీనివాస్ | విడుదల 25/11/2022[7] | |
2023 | ఉగ్రం | సీఐ కె. శివ కుమార్ | ||
2024 | ఆ ఒకటీ అడక్కు † | గణ | పూర్తయింది | |
సభకు నమస్కారం † | TBA | నిర్మాణంలో ఉంది[8] | ||
బచ్చల మల్లి † | మల్లి | చిత్రీకరణ |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)