అశోక్ చవాన్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 | |||
గవర్నరు | *ఎస్. సి. జమీర్
| ||
---|---|---|---|
నియోజకవర్గం | భోకర్ | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
గవర్నరు | *పి.సి. అలెగ్జాండర్
| ||
నియోజకవర్గం | ముద్ఖేడ్ | ||
పదవీ కాలం 07 నవంబర్ 2009 – 11 నవంబర్ 2010 | |||
గవర్నరు | *ఎస్. సి. జమీర్
| ||
డిప్యూటీ | ఛగన్ భుజబల్ | ||
ముందు | అశోక్ చవాన్ | ||
తరువాత | పృథ్వీరాజ్ చవాన్ | ||
పదవీ కాలం 08 డిసెంబర్ 2008 – 07 నవంబర్ 2009 | |||
గవర్నరు | ఎస్. సి. జమీర్ | ||
డిప్యూటీ | ఛగన్ భుజబల్ | ||
ముందు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | అశోక్ చవాన్ | ||
మంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
ముందు | *చంద్రకాంత్ బచ్చు పాటిల్
| ||
తరువాత | రవీంద్ర చవాన్ | ||
మహారాష్ట్ర శాసనసభ నాయకుడు
| |||
పదవీ కాలం 08 డిసెంబర్ 2008 – 10 నవంబర్ 2010 | |||
గవర్నరు | *ఎస్. సి. జమీర్
| ||
ముందు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | పృథ్వీరాజ్ చవాన్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ | ||
తరువాత | ప్రతాపరావు గోవిందరావు చిఖలికర్ | ||
నియోజకవర్గం | నాందేడ్ | ||
పదవీ కాలం 1987 – 1989 | |||
ముందు | శంకర్‌రావు చవాన్ | ||
తరువాత | వెంకటేష్ కబ్డే | ||
నియోజకవర్గం | నాందేడ్ | ||
కేబినెట్ మంత్రి
| |||
పదవీ కాలం 01 నవంబర్ 2004 – 04 డిసెంబర్ 2008 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | 1958 అక్టోబరు 28||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కుసుమ్ & శంకర్రావ్ చవాన్ | ||
జీవిత భాగస్వామి | అమిత శర్మ-చవాన్ (m. 1982) | ||
సంతానం | సుజయ & శ్రీజయ చవాన్ | ||
నివాసం | ఆనంద్ నిలయం, శివాజీ నగర్, నాందేడ్ |
అశోక్ చవాన్ (జననం 1958 అక్టోబరు 28)[1] మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర పబ్లిక్ వర్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]
అయితే, 2024 ఫిబ్రవరి 12న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసాడు.[4][5] ఆయన 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6] ఆయన 2024 ఏప్రిల్ 06న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)