అశ్వాపురం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, అశ్వాపురం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°50′15″N 80°49′46″E / 17.83744°N 80.829477°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | అశ్వాపురం |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 582 km² (224.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 43,067 |
- పురుషులు | 21,757 |
- స్త్రీలు | 21,310 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.68% |
- పురుషులు | 67.94% |
- స్త్రీలు | 49.02% |
పిన్కోడ్ | 507116 |
అశ్వాపురం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1].ఇది గొల్లగూడెం గ్రామ పంచాయితీలోని ఒక గ్రామం.ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం అశ్వాపురం.
భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా- మొత్తం 43,067 - పురుషులు 21,757 - స్త్రీలు 21,310
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 582 చ.కి.మీ. కాగా, జనాభా 59,652. జనాభాలో పురుషులు 29,963 కాగా, స్త్రీల సంఖ్య 29,689. మండలంలో 15,775 గృహాలున్నాయి.[3]
లోగడ అశ్వాపురం మండలం,ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అశ్వాపురం మండలాన్ని (1+10) 11 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు