అష్నా జవేరి | |
---|---|
![]() నగేష్ తిరయరంగం చిత్రం ప్రెస్ మీట్‌లో అష్నా జవేరి | |
జననం | అష్నా అక్టోబరు 18 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014 - ప్రస్తుతం |
అష్నా జవేరి (ఆంగ్లం: Ashna Zaveri) ఒక భారతీయ నటి, మోడల్. ఆమె తమిళ చిత్రాలలో నటించింది.[1]
అష్నా జవేరి వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం (2014) (తమిళం: வல்லவனுக்கு புல்லும் ஆயுதம்)తో సినీ రంగ ప్రవేశం చేసింది. తమిళనాట అది విజయవంతమైన చిత్రం.[2][3][4] ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులనుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.[5] 2015 సంవత్సరం ఇనిమే ఇప్పడితన్ (తమిళం: இனிமே இப்படித்தான்)లో ఆమె మళ్లీ సంతానంతో కలిసి నటించింది.[6][7][8] ఈ సినిమాలోని ఆమె పాత్ర కోసం అష్నా జవేరి భాషపై పట్టు సాధించడానికి తమిళాన్ని అభ్యసించింది.[9] 2018లో ఆమె కలైయరసన్, ఆనందిలతో కలిసి టైటానిక్ కాదలుం కవుందు పోగుమ్ చిత్రంలో నటించింది.[10]
Year | Film | Role | Notes |
---|---|---|---|
2014 | వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం | వానతి | |
2015 | ఇనిమే ఇప్పడితన్ | మహా | |
2016 | మీన్ కుజంబుమ్ మన్ పనైయుమ్ | పవిత్ర | |
2017 | బ్రహ్మ.కామ్ | మనీషా | |
2018 | నగేష్ తిరైరంగం | హిమజ ప్రియ | |
ఎవనుక్కు ఎంగేయో మ్యాచ్ ఇరుక్కు | సురేఖ | ||
2022 | అదియే ఓత తామరై విత్ ముగెన్ రావు | దృశ్య సంగీతం | |
2022 | టైటానిక్ కధలుం కవుందు పోగుం | చిత్రీకరణలో ఉంది |