అష్నూర్ కౌర్

అష్నూర్ కౌర్
2023లో అష్నూర్ కౌర్
జననం (2004-05-03) 2004 మే 3 (వయసు 20)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • ఝాన్సీ కి రాణి (2009 టెలివిజన్ సిరీస్)
  • యే రిష్తా క్యా కెహ్లతా హై
  • పాటియాలా బేబ్స్

అష్నూర్ కౌర్ (జననం 2004 మే 3) భారతీయ నటి.[1][2] ఝాన్సీ కి రాణి, యే రిష్తా క్యా కెహ్లతా హై, పాటియాలా బేబ్స్‌తో సహా అనేక టెలివిజన్ ధారావాహికలలో ఆమె నటనకు ప్రసిద్ధి చెందింది.[3] 2018లో, ఆమె సంజు (2018), మన్మర్జియాన్‌లలో సహాయ పాత్రలతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[4]

2021లో వచ్చిన పరి హున్ మెయిన్ వెబ్ సిరీస్ లో ఆమె ప్రధానపాత్ర పరిగా నటించింది. [5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అష్నూర్‌ కౌర్‌ ఒకవైపు వృత్తి, మరోవైపు చదువును సమన్వయం చేసుకుంటూ నటిగా సత్తా చాటుతూనే చదువులోనూ రాణిస్తోంది. 2019లో, ఆమె తన 10వ తరగతి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులలో 93% స్కోర్ చేసింది.[6][7] 2021లో, ఆమె తన 10+2 తరగతి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ బోర్డు పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించింది.[8][9][10]

కెరీర్

[మార్చు]

అష్నూర్ కౌర్ 2009 సిరీస్ ఝాన్సీ కి రాణిలో ప్రాచీ పాత్రలో తన ఐదేళ్ల వయసులో తన కెరీర్‌ను ప్రారంభించింది.[11][12] 2010లో, ఆమె స్టార్‌ప్లస్ సాథ్ నిభానా సాథియాలో పన్నా పాత్ర పోషించింది.[13] ఆమె తర్వాత టెలివిజన్ ధారావాహిక నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా, నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా 2లో నావికా వ్యాస్ భట్నాగర్ పాత్ర పోషించింది.

ఆమె బడే అచ్ఛే లగ్తే హై షోలో యువ మైరా కపూర్‌గా నటించింది. ఆమె సిఐడిలో కనిపించింది. పౌరాణిక ధారావాహిక, దేవోన్ కే దేవ్...మహాదేవ్‌లో అశోక్ సుందరి పాత్రలో కనిపించింది.[14] ఆమె యే రిష్తా క్యా కెహ్లతా హైలో యువ నైరా సింఘానియా పాత్రను పోషించింది.[15] ఆమె 2013 టెలివిజన్ సిరీస్ మహాభారత్‌లో దుస్సలగా నటించింది. పృథ్వీ వల్లభ్‌లో యువరాణి విలాస్‌గా కూడా ఆమె చేసింది.

ఆమె అనురాగ్ కశ్యప్ చిత్రం మన్మర్జియాన్‌లో తాప్సీ పన్ను సోదరి పాత్రలో నటించింది.[16][17]

2018 నుండి 2020 వరకు, ఆమె సోనీ టీవీ షో పాటియాలా బేబ్స్‌లో మినీ బబితా/ఖురానాగా నటించింది.[18]

అష్నూర్ కౌర్ తదుపరి రొమాంటిక్ డ్రామా చిత్రం తు చాహియేలో అక్షయ్ ఒబెరాయ్ సరసన నటించనుంది.[19]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2018 సంజు యంగ్ ప్రియ దత్ అతిధి పాత్ర [20]
మన్మర్జియాన్ కిరణ్ బగ్గా ప్రత్యేక ప్రదర్శన [21]
తూ చాహియే [22][23]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర మూలాలు
2009–2010 ఝాన్సీ కీ రాణి ప్రాచీ [24]
2011-2012 శోభా సోమనాథ్ కీ యువరాణి శోభ [25][26]
2012–2013 నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా యువ నావికా "నాన్హి" వ్యాస్ భట్నాగర్ [27][28]
2014 ది అడ్వెంచర్స్ ఆఫ్ హతీమ్ మాయ
తుమ్ సాథ్ హో జబ్ అప్నే నజ్మా బేగ్/సిద్ధిఖీ [29]
భూత్ రాజా ఔర్ రోనీ 2 షీనా
2015 సియాసత్ ముంతాజ్ మహల్ [30]
2015–2016 యే రిష్తా క్యా కెహ్లతా హై యువ నైరా సింఘానియా [31]
2018 పృథ్వీ వల్లభ యువరాణి విలాస్వతి [32]
2018–2020 పాటియాలా బేబ్స్ మినీ ఖురానా/బబితా [33]

స్పెషల్ అప్పియరెన్స్

[మార్చు]
సంవత్సరం సినిమా / ధారావాహిక పాత్ర నోట్స్ మూలాలు
2010 సాథ్ నిభానా సాథియా పన్నా [34]
2012 సిఐడి సియా ఖన్నా ఎపిసోడ్ 879 [35]
దేవోన్ కే దేవ్...మహాదేవ్ యంగ్ అశోక సుందరి [36]
2013 బడే అచ్ఛే లగ్తే హై యంగ్ మైరా కపూర్ [37]
జై జగ్ జననీ మా దుర్గా యంగ్ కాత్యాయనీ దుర్గా [38]
మహాభారత్ యంగ్ దుస్సల [39]
2015 దియా ఔర్ బాతీ హమ్ యంగ్ నైరా సింఘానియా
2017 కోయి లౌట్ కే ఆయా హై యంగ్ గీతాంజలి శేఖరి

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
Year Award Category Work Result Ref.
2019 ఇండియన్ టెలీ అవార్డ్స్ జ్యూరీ స్పెషల్ అవార్డ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ పాటియాలా బేబ్స్ విజేత [40]

మూలాలు

[మార్చు]
  1. "Ashnoor Kaur turns 17". India Today (in ఇంగ్లీష్). 3 May 2022. Retrieved 13 February 2022.
  2. "Patiala Babes star Ashnoor Kaur kicks off 15th birthday celebrations. See pics". India Today. 3 May 2019. Retrieved 7 September 2019.
  3. "From Siddharth Nigam, Jannat Zubair Rehmani to Avneet Kaur: Young brigade take over TV". The Times of India. 15 November 2018. Retrieved 21 April 2021.
  4. "Yeh Rishta's Naira aka Ashnoor Kaur roped in to play the lead role in Patiala Babes". The Times of India. 6 September 2018. Retrieved 21 April 2021.
  5. "Ashnoor Kaur and Delnaaz Irani starer Pari Hu Mein all set to release on this date!". The Times of India. 9 April 2021. Retrieved 25 June 2021.
  6. PTI (10 May 2019). "Students of Ryan International Schools Dominate the City, State and National Toppers list". Business Standard India. Retrieved 7 September 2019.[permanent dead link]
  7. Sharma, Riya (7 May 2019). "Ashnoor Kaur scores 93% in Class X Boards". The Times of India. Retrieved 7 September 2019.
  8. "Ashnoor Kaur: నటనలోనే కాదు, చదువుల్లోనూ ఈ ముద్దుగుమ్మ టాపర్‌‌ | ashnoor kaur scores 94 percent in cbse class 12 exams". web.archive.org. 2024-02-22. Archived from the original on 2024-02-22. Retrieved 2024-02-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Ashnoor Kaur on Scoring 94% in CBSE: Wanted to Set an Example That Actors are Intelligent Too". News18 (in ఇంగ్లీష్). 2 August 2021. Retrieved 3 August 2021.
  10. Mondal, Sukarna (31 July 2021). "Exclusive: Patiala Babes fame Ashnoor Kaur scores 94 % in CBSE Class XII results; shares 'I feel good and accomplished'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 12 August 2021.
  11. Amrita Mulchandani (10 June 2011). "I enjoy the media attention: Ashnoor Kaur". The Times of India. Archived from the original on 7 July 2012. Retrieved 9 September 2010.
  12. "Ashnoor Kaur and Anirudh Dave complete a decade in the Industry - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 22 February 2019. Retrieved 1 February 2021.
  13. "Actress Ashnoor Kaur injured on the set of TV show". Outlook. 6 September 2019. Retrieved 20 September 2020.
  14. "Ashnoor Kaur to enter Mahadev". The Times of India. 30 October 2012. Archived from the original on 3 January 2013. Retrieved 3 November 2012.
  15. "Child actor Ashnoor in another soap". The Times of India. 3 June 2015. Archived from the original on 4 January 2016. Retrieved 7 April 2018.
  16. "Chidiya Ghar child actor Pratham Shetty is all grown up; this is how he looks now - Remember these famous child actors? They have grown-up to be hotties". The Times of India. Retrieved 25 December 2019.
  17. "Ashnoor Kaur to play Taapsee Pannu's sister in Manmarziyan". Mid Day. March 2018. Archived from the original on 16 November 2018. Retrieved 6 April 2018.
  18. "Sourabh Raaj Jain on why 'Patiala Babes' ended abruptly - Times of India". The Times of India. 25 April 2020. Retrieved 3 May 2020.
  19. "Akshay Oberoi and Ashnoor Kaur to share screen space in romantic drama film Tu Chahiye". Bollywood Hungama. 4 September 2023. Retrieved 27 September 2023.
  20. "Sanju: Who's playing who in Sanjay Dutt biopic?". The Statesman. 28 June 2018. Retrieved 25 June 2021.
  21. "When Ashnoor Kaur proved Anurag Kashyap wrong". The Statesman. IANS. 18 September 2019. Retrieved 16 November 2022.
  22. "Akshay Oberoi and Ashnoor Kaur to share screen space in romantic drama film Tu Chahiye". Bollywood Hungama. 4 September 2023. Retrieved 27 September 2023.
  23. "Akshay Oberoi completes filming romantic flick Tu Chahiye - Promises Memorable Experience". TimesNow. IANS. 27 September 2023. Retrieved 27 September 2023.
  24. "Shaheer Sheikh shares adorable throwback pic with Ashnoor Kaur to wish her a happy birthday". India Today. 4 May 2020. Archived from the original on 4 May 2020. Retrieved 1 October 2021.
  25. Barua, Richa (2 June 2011). "A new historical drama on TV". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 October 2021.
  26. Keshri, Shweta (31 July 2021). "Ashnoor Kaur scores 94 per cent in Class 12, feels accomplished". India Today. Retrieved 18 April 2022.
  27. "Famous television child actors, who have all grown-up!". The Times of India. 4 August 2021. Retrieved 1 October 2021.
  28. Maheshwari, Neha (26 September 2012). "Na Bole Tum Na Maine Kuch Kaha Season 2 to return in 3 months". The Times of India. Archived from the original on 26 September 2012. Retrieved 18 April 2022.
  29. Bopatkar, Tejashree (7 August 2014). "Ashnoor Kaur and Asif Sheikh in Tum Saath Ho Jab Apne". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 October 2021.
  30. "A genuinely interesting TV serial at last?". DNA India (in ఇంగ్లీష్). 31 July 2015. Archived from the original on 3 August 2015. Retrieved 1 October 2021.
  31. "Yeh Rishta Kya Kehlata Hai's little Naira-Ashnoor Kaur meets grown up Naira-Shivangi Joshi". The Times of India. 15 January 2019. Retrieved 1 October 2021.
  32. "Prithvi Vallabh's team had a gala time at the screening of the show". India Today. 21 January 2018. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 1 October 2021.
  33. "Beyhadh 2 and Patiala Babes go off air due to coronavirus crisis. Fans trend #DontAxeBeyhadh2 online". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2020. Retrieved 1 October 2021.
  34. "From Jannat Zubair to Ashnoor Kaur; here's how these teenage sensations are rocking the internet with their sass and style". The Times of India (in ఇంగ్లీష్). 25 November 2019. Retrieved 1 October 2021.
  35. Bopatkar, Tejashree (8 October 2012). "Ashoor Kaur aka Nanhi of Na Bole in CID - Times of India". The Times of India. Retrieved 1 October 2021.
  36. Tiwari, Vijaya (30 October 2012). "Ashnoor Kaur to enter Mahadev - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 October 2021.
  37. "Ashnoor & Zaynah to play Sakshi's twins in Bade Achhe.. - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 12 August 2013. Retrieved 1 October 2021.
  38. "एग्जाम्स में बिजी टीवी के छोटे स्टार्स". Navbharat Times (in హిందీ). 13 March 2013. Retrieved 1 October 2021.
  39. "महाभारत की इस चाइल्ड आर्टिस्ट की कमाई कर देगी हैरान, एक एपिसोड के लिए लेती हैं मोटी फीस". timesnowhindi.com (in హిందీ). 21 April 2020. Retrieved 1 October 2021.
  40. Farzeen, Sana (21 March 2019). "Indian Telly Awards 2019: Complete list of winners". The Indian Express. Retrieved 16 February 2024.