అసవారీ జోషి | |
---|---|
జననం | అసవారీ జోషి 1965 మే 6 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1989-ప్రస్తుతం |
అసవారీ జోషి (జననం 6 మే 1965)భారతదేశానికి చెందిన సినీ & టెలివిజన్ నటి. ఆఫీస్ ఆఫీస్ అనే హిందీ టీవీ సిరీస్‌లో ఆమె పాత్రకు మంచి పేరు తెచ్చింది.[1] ఆమె ఓం శాంతి ఓం సినిమాలో లవ్లీ కపూర్‌గా నటించింది. అసవారీ జోషి డిస్నీ ఛానల్ ఇండియాలో ప్రసారమైన హిందీ సీరియల్ షేక్ ఐటి అప్‌లో పాత్రకు గాను మంచి గుర్తింపుతెచ్చుకుంది.
అసవరీ జోషి 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత, ఏప్రిల్ 2022లో [2] నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.
సంవత్సరం | పేరు | పాత్ర | భాష |
---|---|---|---|
1986 | మజే ఘర్ మజా సన్సార్ | సుమన్ | మరాఠీ |
1989 | ఏక్ రాత్ర మంత్రేలి | ||
ధామ్ ధూమ్ | |||
1991 | గోడి గులాబీ | ||
1995 | సుఖీ సంసారచీ 12 సూత్రే | ||
1996 | బాల బ్రహ్మచారి | హిందీ | |
1999 | లధాయై | మధుమతి మోర్ | మరాఠీ |
2001 | ప్యార్ జిందగీ హై | గీతా | హిందీ |
2005 | వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్ | ఆశాలత | |
2006 | మంథన్ : ఏక్ అమృత్ ప్యాలా | మరాఠీ | |
2007 | హ్యాట్రిక్ | ప్రియా పటేల్ | హిందీ |
ఓం శాంతి ఓం | లవ్లీ కపూర్ | ||
2008 | తాండల | సోన్సలా | మరాఠీ |
2010 | హమ్ తుమ్ ఔర్ ఘోస్ట్ | శ్రీమతి. కపూర్ | హిందీ |
హెలో ప్రియతమా | తాన్య | ||
2011 | షాగిర్డ్ | హనుమంత్ భార్య | |
2014 | సమర్థ్య | మరాఠీ | |
డబుల్ సీటు | చాకులి మామి, అతిథి స్వరూపం | ||
2015 | ముంబై-పుణె-ముంబై 2 | నీరాజ | |
2019 | 66 సదాశివ |
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
1993 | జబాన్ సంభాల్కే | కన్యా కుమారి | అతిథి పాత్ర |
1999 | ఫ్యామిలీ నెం.1 | శాలిని | |
2001–2004 | ఆఫీసు ఆఫీసు | ఉష | |
2006 | నయా ఆఫీసు | ||
2012 | ఏక లగ్నాచి దుశ్రీ గోష్ట | ఉల్కా | మరాఠీ సిరీస్ |
2012-2013 | మాలా సాసు హవి | గాయత్రీ రత్నపర్కి | మరాఠీ సిరీస్ |
2013 | మాఝే మన్ తుఝే జాలే | జయమలా దేశాయ్ | మరాఠీ సిరీస్ |
2013 | షేక్ ఇట్ అప్ | ఎస్పీ కిరణ్ వాలియా | |
2016-17 | జమై రాజా | గంగూ సావంత్ | |
2017 | చుక్ భుల్ ద్యావి ఘ్యవి | మను | మరాఠీ సిరీస్, అతిథి పాత్ర |
శంకర్ జైకిషన్ 3 ఇన్ 1 [3] | సావిత్రి | ||
2019 | ఇంటర్నెట్ వాలా లవ్ | సుష్మా కుమార్ | |
2021-ప్రస్తుతం | స్వాభిమాన్ - శోధ అస్తిత్వచ | ప్రొ. అదితి సూర్యవంశీ | మరాఠీ సిరీస్ |
2021 | ముల్గి జాలి హో | అతిథి పాత్ర | |
2022 | తిప్క్యాంచి రంగోలి |