వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ అసిమ్ కమల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 1976 మే 31|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 180) | 2003 17–21 October - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2005 నవంబరు 29 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2013 డిసెంబరు 23 |
మొహమ్మద్ అసిమ్ కమల్, పాకిస్తానీ మాజీ క్రికెటర్. 2003 - 2005 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]
మొహమ్మద్ అసిమ్ కమల్ 1976, మే 31న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]
తన అరంగేట్రం టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 99 పరుగులు చేశాడు.[3] తన అరంగేట్రం నుండి 12 టెస్టులు (20 ఇన్నింగ్స్‌లు) ఆడాడు. ఆస్ట్రేలియాపై 87, భారత్‌పై 91, 73 పరుగులు చేశాడు. 8 అర్ధ సెంచరీలు సాధించాడు. 10 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.[4]
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 134 మ్యాచ్ లలో 217 ఇన్నింగ్స్ లలో 6683 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 164 కాగా, 11 సెంచరీలు, 42 అర్థ సెంచరీలు చేశాడు.
లిస్టు ఎ క్రికెట్ లో 36 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్ లలో 850 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 63 కాగా, 6 అర్థ సెంచరీలు చేశాడు.