ఆంచల్ ఖురానా | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సప్నే సుహానే లడక్పాన్ కే |
ఆంచల్ ఖురానా భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి. ఆమె ఎంటీవీ రోడీస్ (సీజన్ 8) విజేత.[1] ఆంచల్ ఖురానా అర్జున్,[2] సావధాన్ ఇండియా,[3] ఆహత్,[4] సిఐడి[5] ఎపిసోడ్‌లలో నటించింది.
సంవత్సరం | షో | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2011 | ఎం టీవీ రోడీస్ (సీజన్ 8) | పోటీదారు (విజేత) | |
2012 – 2013 | సప్నే సుహానే లడక్పాన్ కే | చారు | |
2013 | అర్జున్ | నమిత | (ఎపిసోడ్ 86) |
2014 | సావధాన్ ఇండియా | ప్రియా | (ఎపిసోడ్ 742) |
2015 | సావధాన్ ఇండియా | సుప్రియ | (ఎపిసోడ్ 1052) |
2015 | సావధాన్ ఇండియా | గాయత్రి అన్మోల్ షా | (ఎపిసోడ్ 1118) |
2015 | ఎమోషనల్ అత్యాచార్ (సీజన్ 5) | కృతిక | (ఎపిసోడ్ 11) |
2015 | ఆహత్ | నేహా / చుట్కీ | (ఎపిసోడ్ 69) |
2015 | సిఐడి | మోనికా / సోనాలి | (ఎపిసోడ్ 1256) |
2015 | సావధాన్ ఇండియా | రాశి ప్రశాంత్ పాండే | (ఎపిసోడ్ 1254) |
2015 | సావధాన్ ఇండియా | ప్రజ్ఞా | (ఎపిసోడ్ 1319) |
2015 | సావధాన్ ఇండియా | మీను | (ఎపిసోడ్ 1336) |
2015 – 2016 | సరోజిని - ఏక్ నయీ పెహల్ | మనీషా (మన్ను) | |
2016 | సావధాన్ ఇండియా | కిరణ్ | (ఎపిసోడ్ 1506) |
2016 | సావధాన్ ఇండియా | సానికా | (ఎపిసోడ్ 1619) |
2016 | మేరి సాసు మా [6] | రూపమతి | |
2016 – 2017 | సంతోషి మా | బబ్లీ తివారీ | |
2017 | జిందగీ కి మెహెక్ | అంజలి | |
2018 | తు సూరజ్, మెయిన్ సాంజ్ పియాజీ | మాధవి | |
2019 | రూప్ - మర్ద్ క నాయ స్వరూప్ | హిమానీ సింగ్ వాఘేలా | |
2019 | విక్రమ్ బేతాల్ కి రహస్య గాథ | సుగంధ | |
2020 | ముజ్సే షాదీ కరోగే | విజేత | |
2021 | క్రాష్ | మధురిమా మెహ్రా | జీ5 |
2021–ప్రస్తుతం | బడే అచ్చే లాగ్తే హైన్ 2 | బృందా షెకావత్ | సోనీ టీవీ |