ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు

ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్స్నేహ దీప్తి
జట్టు సమాచారం
స్థాపితంతెలియదు
మొదటి రికార్డ్ మ్యాచ్: 1976
స్వంత మైదానంమూలపాడు, ఎసిఎ-కెడిసిఎ క్రికెట్ గ్రౌండ్,
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కాలేజ్ గ్రౌండ్, గుంటూరు
ఆర్.వి.ఆర్ & జెసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రౌండ్, గుంటూరు
చరిత్ర
WSODT విజయాలు0
WSTT విజయాలు0

ఆంధ్రా మహిళల క్రికెట్ జట్టు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల క్రికెట్ జట్టు. ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ టి20 ట్రోఫీతో పోటీపడింది.[1] ఈ జట్టు 2018–19 సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో ద్వితీయ విజేతగా నిలిచింది, అంత్యమంలో బెంగాల్‌తో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. [2]

బృంద సభ్యురాండ్రు

[మార్చు]

ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణులు జాబితా వివరాలు దిగువ వివరించటమైంది.[3]

  • స్నేహ దీప్తి (కెప్టెన్)
  • కె అంజలి సర్వాణి
  • ఎన్ అనూష
  • కె ధాత్రి
  • ఎం దుర్గా
  • సి హెచ్ ఝాన్సీ లక్ష్మి
  • ఆర్ కల్పన
  • ఎం భావన
  • ఇ పద్మజ
  • డి ప్రవల్లిక
  • ఎన్ రోజా
  • జి స్నేహ
  • ఎ శ్రీలక్ష్మి
  • బి యామిని
  • కె జ్యోతి
  • పి వి సుధారాణి
  • ఎస్ హిమ బిందు
  • ఎస్ మేఘన
  • ఎస్ యు సల్మా బాను
  • జి చంద్ర లేఖ
  • శరణ్య గద్వాల్
  • మల్లికా తాళ్లూరి
  • కె మాధురి

సన్మానాలు

[మార్చు]

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Women". CricketArchive. Retrieved 19 November 2021.
  2. "Andhra Women v Bengal Women, 31 December 2018". CricketArchive. Retrieved 19 November 2021.
  3. Cricket, Team Female (2016-10-15). "India - Andhra Pradesh women's cricket team". Female Cricket. Retrieved 2023-09-04.

వెలుపలి లంకెలు

[మార్చు]