ఆకాశం నీ హద్దురా | |
---|---|
దర్శకత్వం | సుధ కొంగర |
రచన | సుధ కొంగర |
కథ | సుధ కొంగర |
నిర్మాత | సూర్య |
తారాగణం | సూర్య ,అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశి |
కూర్పు | సతీష్ సూర్య |
సంగీతం | జీవీ ప్రకాశ్ కుమార్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్(ఓటిటి) |
విడుదల తేదీ | 12 నవంబరు 2020 |
సినిమా నిడివి | 2 గంటల 30 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు,తమిళం |
సూర్య (మహా) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. గుంటూరు జిల్లాలోని ఒక పల్లెటూరులోని ఓ సాధారణ స్కూల్ మాస్టర్ కొడుకు. తండ్రి పట్టుదలతో ఊరికి కరెంటు తీసుకురావడంతో స్ఫూర్తి పొందే కొడుకు. వీళ్ళు నివసిస్తున్న ఊరికి రైల్వే స్టాప్ కోసం చంద్రమహేష్ తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒక సారి రైల్వే స్టేషన్ దగ్గర ఊరు మొత్తం ధర్నా చేస్తారు. ఈ ధర్నా చేయడం చంద్రమహేష్ నాన్నకి ఇష్టం లేకపోవడంతో చంద్రమహేష్ కి వాళ్ళ నాన్నకి గొడవ జరిగి సూర్య ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన చంద్రమహేష్ వైమానిక దళంలో ఉద్యోగం త్వరగా పని చేస్తూ ఉంటాడు.ఒక అనూహ్యమైన సంఘటన అతని ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. విమాన ప్రయాణం పేదవారికి కూడా అందుబాటులోకి రావలన్నది అతని ఆశయం.అందుకోసం అహోరాత్రులు కష్టపడతాడు.అయితే దానికి సంబంధించి అతని దగ్గర అద్భుతమైన ఐడియాలజీ ఉంది కానీ దానికి తగిన ఆర్థిక వనరులు లేవు.చివరకు చంద్రమహేష్ డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడా?లేదా?అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.[1][2]
4. ఆకాశం నీ హద్దురా మూవీ రివ్యూ Archived 2020-11-29 at the Wayback Machine www.prajavaradhi.com