ఆఘాపురా

ఆఘాపురా
శివారు ప్రాంతం
ఆఘాపురా is located in Telangana
ఆఘాపురా
ఆఘాపురా
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°23′18″N 78°27′52″E / 17.3882°N 78.4645°E / 17.3882; 78.4645
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500457
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం

ఆఘాపురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది హైదరాబాదు, నాంపల్లి, మెహదీపట్నం ప్రాంతాల మధ్యన ఉంది.

ప్రత్యేకత

[మార్చు]

అఘాపురా చార్ఖండిల్కు ఈ ప్రాంతం పేరొందింది. ఈ ప్రాంతంలో రాత్రిపూట వెలిగే నాలుగు లైట్లు ఉండేవి. వాటికోసం నియమించబడిన వ్యక్తి, ప్రతిరోజూ సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించేవాడు. సూఫీ సాధువు షా మొహమ్మద్ హసన్ అబుల్ ఉలై శిష్యుడైన అఘా ముహమ్మద్ దావూద్ అబుల్ ఉలై పేరు మీద ఈ ప్రాంతానికి అఘాపురా అనే పేరు పెట్టబడింది.[1][2] ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అఘాపురా దర్గా అని కూడా పిలువబడే ఈ మందిరాన్ని ప్రదానం చేశారు.[3]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అఘాపురా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి కిలోమీటరు దూరంలోని నాంపల్లి లో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

వ్యాపారం

[మార్చు]

అఘాపురా దర్గా ఉర్స్ (వేడుక) సందర్భంగా అఘాపురాలో ఉత్సవాలు జరుగుతాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐంఐఎం) పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాం వద్ద ఉండడంవల్ల ఈ ప్రాంతం రాజకీయంగా పేరుపొందింది.[4]

సమీప ప్రాంతాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Khan, Asif Yar (2012-08-30). "Aghapura moving ahead with times". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.
  2. Iyer, Lalita (2018-01-28). "Illuminated Aghapura Dargah is a delight". Deccan Chronicle. Retrieved 2021-01-11.
  3. "World Heritage award". 2004. Archived from the original on 2009-08-03. Retrieved 2021-01-11.
  4. "AIMIM Headquarters at Darusalama". www.uniindia.com. 30 December 2018. Retrieved 2021-01-11.