ఆట 2007లో వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. సిద్ధార్థ్, ఇలియానా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు.
ఆట (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.ఎన్.ఆదిత్య |
---|---|
నిర్మాణం | ఎం. ఎస్. రాజు |
తారాగణం | సిద్దార్థ్ ఇలియానా |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నేపథ్య గానం | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
నిర్మాణ సంస్థ | సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 9 మే 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
,