ఆది ఇరానీ

ఆది ఇరానీ
జననం
వృత్తినటుడు
జీవిత భాగస్వామిద్వాన్ ఇరానీ
పిల్లలు2
బంధువులు

ఆది ఇరానీ[1] మహారాష్ట్రకు చెందిన బాలీవుడ్ సినిమా నటుడు.[2] 2013 టీవీ షో ప్రధానమంత్రిలో విపి మీనన్ పాత్రలో నటించాడు. దర్శక-నిర్మాత ఇంద్ర కుమార్, బాలీవుడ్ నటి అరుణా ఇరానీకి సోదరుడు.[3] యహాన్ మైన్ ఘర్ ఘర్ ఖేలీ, ష్... ఫిర్ కోయి హై వంటి టీవీ సీరియల్స్‌లో కూడా నటించాడు.

జననం

[మార్చు]

ఆది ఇరానీ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆది ఇరానీ భార్య పేరు డాన్ ఇరానీ. వీరికి అనైదా ఇరానీ, అరయా ఇరానీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
  • 1978 - తృష్ణ
  • 1986 - బాత్ బాన్ జే
  • 1988 - కసం
  • 1988 - జుల్మ్ కో జల దూంగా
  • 1989 – నఫ్రత్ కి ఆంధీ
  • 1990 – దిల్
  • 1991 – స్వర్గ్ యహాన్ నరక్ యహాన్
  • 1992 – బీటా
  • 1992 – పర్దా హై పర్దా
  • 1993 - బాజీగర్
  • 1993 – అనారి
  • 1993 - జఖ్మో కా హిసాబ్
  • 1993 - సంతాన్
  • 1994 - ఖుద్దర్
  • 1995 - రాజా
  • 1995 - నిషానా
  • 1998 – ప్యార్ తో హోనా హి థా
  • 1999 – అనారీ నం. 1
  • 1999 - బాద్షా
  • 1999 – హమ్ అప్కే దిల్ మే రెహతే హై
  • 2002 - తుమ్ సే అచ్చా కౌన్ హై
  • 2001 – చోరీ చోరీ చుప్కే చుప్కే
  • 2006 – ప్యారే మోహన్
  • 2007 – వెల్కమ్
  • 2009 - టీమ్: ది ఫోర్స్
  • 2013 – వేక్ అప్ ఇండియా
  • 2013 – రక్త్ శివ రిందన్[4] తో సహ దర్శకుడిగా
  • 2015 - వెల్కమ్ బ్యాక్
  • 2016 – ఏక్ కహానీ జూలీ కీ
  • 2022 - ఏ థర్స్ డే

టెలివిజన్

[మార్చు]
  • ఖౌఫ్
  • కసౌతి జిందగీ కే
  • యహాన్ మెయిన్ ఘర్ ఘర్ ఖేలీ
  • ప్రధానమంత్రి
  • ష్... ఫిర్ కోయి హై
  • వన్
  • ఏక్ ప్రేమ్ కహానీ
  • రంగ్ బదల్తీ ఓధాని
  • రక్త సంబంధ్
  • దేస్ మే నిక్లా హోగా చంద్
  • లవ్ నే మిల ది జోడి
  • హరే క్కాంచ్ కి చూడియాన్
  • తుమ్ బిన్ జావూన్ కహాన్
  • జమీన్ సే ఆస్మాన్ తక్
  • కహిం దియా జలే కహిం జియా
  • నాగిన్
  • ఆశయానా
  • ఊర్మిళ
  • సాత్ రహేగా ఎల్లప్పుడూ
  • అప్నే పరాయే
  • సిఐడి
  • సావధాన్ ఇండియా
  • కాలనేమిగా
  • అకూరి (వెబ్ సిరీస్)[5][6][7][8]
  • లాక్ డౌన్ కి లవ్ స్టోరీ
  • దుర్గా – మాతా కీ ఛాయా
  • జగ్ జననీ మా వైష్ణో దేవి - కహానీ మాతా రాణి కీ
  • ససురల్ సిమర్ కా 2

మూలాలు

[మార్చు]
  1. "It's family time for Shradha Kaul and Adi Irani on their birthdays". TellyChakkar.com. 3 October 2013. Retrieved 2023-07-17.
  2. Tejashree Bhopatkar (22 April 2013). "Adi Irani as Zombie King in Savitri". The Times of India. Archived from the original on 2 February 2014. Retrieved 2023-07-17.
  3. Meera Joshi (11 October 2013). "Aruna Irani: Mehmood and I never got married". iDiva. Retrieved 2023-07-17.
  4. Renuka Vyavahare (27 September 2013). "Raqt movie review". The Times of India. Retrieved 2023-07-17.
  5. Raman, Sruthi Ganapathy. "ZEE5 comedy 'Akoori' shows what a dysfunctional family is really like, says director Harsh Dedhia". Scroll.in. Retrieved 2023-07-17.
  6. "Zoa Morani, Shadab Kamal, Adi Irani, Darshan Jariwala, Lillete Dubey and Tirthankar Poddar in ZEE5's Akoori". IWMBuzz. 16 July 2018. Retrieved 2023-07-17.
  7. "Zoa Morani, Shadab Kamal, Adi Irani, Darshan Jariwala, Lillete Dubey and Tirthankar Poddar in ZEE5's Akoori – IWMBUZZ". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 22 July 2019.
  8. Baddhan, Raj (10 August 2018). "In Video: ZEE5 unveils trailer of new web-series 'Akoori'". BizAsia | Media, Entertainment, Showbiz, Events and Music. Retrieved 2023-07-17.

బయటి లింకులు

[మార్చు]