ఆయుష్ శర్మ
జననం (1990-10-26 ) 1990 అక్టోబరు 26 (వయసు 34) [మండి, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
వృత్తి నటుడు క్రియాశీల సంవత్సరాలు 2018–ప్రస్తుతం జీవిత భాగస్వామి అర్పితా ఖాన్ శర్మ పిల్లలు 2 తల్లిదండ్రులు బంధువులు
ఆయుష్ శర్మ (జననం 26 అక్టోబర్ 1990) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 2018లో విడుదలైన లవ్‌యాత్రి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
సంవత్సరం
పేరు
పాత్ర
గమనికలు
2018
లవ్యాత్రి
సుశ్రుత్ "సుసు" పాండ్య
తొలి సినిమా
[ 1] [ 2]
2021
అంతిమ్
రాహుల్ "రాహులియా" పాటిల్
[ 3]
2023
క్వతా
చిత్రీకరణ
[ 4]
సంవత్సరం
పేరు
గాయకులు
2020
"మంఝా"
విశాల్ మిశ్రా
[ 5] [ 6]
2022
"పెహ్లీ పెహ్లీ బారిష్"
యాసర్ దేశాయ్
[ 7]
"చుమ్మా చుమ్మా"
నకాష్ అజీజ్, నీతి మోహన్
[ 8]
అవార్డ్స్ & నామినేషన్స్[ మార్చు ]