ఆర్. వైద్యలింగం | |||
గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2011 – 2016 | |||
నియోజకవర్గం | తమిళనాడు | ||
---|---|---|---|
అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2001 – 2006 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2021 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | ఒరతనాద్ | ||
పదవీ కాలం 30 జూన్ 2016 – 10 మే 2021 | |||
డిప్యూటీ కో -ఆర్డినేటర్ అన్నా డీఎంకే
| |||
పదవీ కాలం 2017 – 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | అన్నా డీఎంకే |
ఆర్. వైద్యలింగం తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా, ఒక్కసారి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై, 2021లో ఒరతనాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]