ఆర్. శక్కరపాణి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2021 - 2026 2016 - 2021 2011 - 2016 2006 - 2011 2001 - 2006 1996 - 2001 | |||
ముందు | ఎన్.పి. నటరాజ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఒడ్డంచత్రం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | డీఎంకే |
ఆర్. శక్కరపాణి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు శాసనసభకు ఎన్నికై, 2011 నుండి 2016 చీఫ్ విప్‌గా, 2016 నుండి 2021 అసెంబ్లీలో డిఎంకె విప్‌గా పని చేసి, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్రఆహార, పౌర సరఫరా శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]
సంవత్సరం | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్ల శాతం | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ఓట్ల శాతం |
---|---|---|---|---|---|---|---|
199 | ఒడ్డంచత్రం | డీఎంకే | గెలుపు | 58.57 | కే సెల్లముతు | అన్నాడీఎంకే | 26.08[4] |
2001 | ఒడ్డంచత్రం | డీఎంకే | గెలుపు | 46.4 | ఏటి సెల్లసామి | అన్నాడీఎంకే | 45.2[5] |
2006 | ఒడ్డంచత్రం | డీఎంకే | గెలుపు| 53.66 | కెపి నల్లసామి | అన్నాడీఎంకే | 36.93[6] | 36.93[7] |
2011 | ఒడ్డంచత్రం | డీఎంకే | గెలుపు | 51.99 | పి బాలసుబ్రమణి | అన్నాడీఎంకే | 43.14[8] |
2016 | ఒడ్డంచత్రం | డీఎంకే | గెలుపు | 64.26 | కే కిట్టుసామి | అన్నాడీఎంకే | 29.56[9][10] |
2021 | ఒడ్డంచత్రం | డీఎంకే | గెలుపు | 54.51 | నటరాజ్ ఎన్.పి | అన్నాడీఎంకే | 40.26[11] |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)