ఆర్.ఎస్.శివాజీ |
---|
జననం | (1956-10-26)1956 అక్టోబరు 26
మద్రాస్, తమిళనాడు, భారతదేశం |
---|
మరణం | 2023 సెప్టెంబరు 2(2023-09-02) (వయసు 66)
|
---|
వృత్తి | నటుడు, అసిస్టెంట్ డైరెక్టర్, సౌండ్ డిజైనర్, లైన్ ప్రొడ్యూసర్ |
---|
తల్లిదండ్రులు | |
---|
కుటుంబం | సంతాన భారతి (సోదరుడు) |
---|
ఆర్.ఎస్.శివాజీ (26 అక్టోబర్ 1956 - 2 సెప్టెంబర్ 2023) భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సౌండ్ డిజైనర్‌గా, ఫిల్మ్ ప్రాజెక్ట్‌లలో లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేశాడు. ఆయన కమల్ హాసన్ అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, గుణ, భామనే సత్యభామనే, సత్యమేశివం, విక్రమ్ సినిమాల్లో ఎక్కువగా నటించాడు.[1] శివాజీ 1981లో తమిళ సినిమా ‘పన్నీర్ పుష్పాలు’ సినిమా ద్వారా నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి, 1990లో తెలుగులో విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో తొలిసారిగా ''కానిస్టేబుల్ మాలోకం''గా నటించాడు.[2]
- పన్నీర్ పుష్పంగళ్ (1981)
- మధు మలర్(1981)
- వసంతం వరమ్(1981)
- వడివంగల్ (1981)
- మీండుమ్ ఒరు కాతల్ కథై (1983)
- విక్రమ్ (1986)
- సత్య (1988)
- జీవా (1988)
- అపూర్వ సగోధరార్గల్ (1989)
- మాప్పిళ్లై (1989)
- జగదేకవీరుడు అతిలోకసుందరి (1990 తెలుగు)[3]
- మైఖేల్ మదన కామ రాజన్ (1990)
- మౌనం సమ్మదం (1990)
- మై డియర్ మార్తాండన్ (1990)
- కవలుక్కు కెట్టికారన్ (1991)
- తంబిక్కు ఒరు పట్టు (1991)
- గుణ (1991)
- ఎలే, మై ఫ్రెండ్ (1992; ఇంగ్లీష్)
- కలైజ్ఞన్ (1993)
- ఆత్మ (1993)
- ఉడాన్ పిరప్పు (1993)
- మగలిర్ మట్టుం (1994)
- వియత్నాం కాలనీ (1994)
- పవిత్ర (1994)
- చిన్న వథియార్ (1995)
- పూవే ఉనక్కగా (1996)
- గోపుర దీపం (1997)
- తాళి పుదుసు (1997)
- చాచీ 420 (1997)
- కుట్టి (2001)
- లిటిల్ జాన్ (2001)
- పమ్మల్ కె. సంబందం (2002)
- ఎన్ మన వానిల్ (2002)
- విలన్ (2002)
- అన్బే శివం (2003)
- కురుంబు (2003)
- ఆయ్త ఎళుతు (2004)
- ఎం. కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి (2004)
- వైట్ రెయిన్‌బో (2005; హిందీ)
- పరమశివన్ (2006)
- కుస్తి (2006)
- జయం కొండన్ (2008)
- ఉన్నైపోల్ ఒరువన్ (2009)
- కండెన్ కధలై (2009)
- తంబిక్కు ఇంధ ఊరు (2010)
- మాంజ వేలు (2010)
- మలై పోజుధిన్ మాయకతిలే (2012)
- సొన్నా పురియతు (2013)
- 1000 అబద్దాలు (2013; తెలుగు)
- సుత్తా కధై (2013)
- నవీనా సరస్వతి శబటం (2013)
- కల్యాణ సమయ సాధన (2013)
- ఉరుమీన్ (2015)
- జిల్ జంగ్ జుక్ (2016)
- కనితన్ (2016)
- ఎన్నిల్ ఆయిరం (2016)
- మీన్ కుజంబుమ్ మన్ పనైయుమ్ (2016)
- 8 తొట్టక్కల్ (2017)
- వనమగన్ (2017)
- సంగిలి బుంగిలి కధవ తోరే (2017)
- కొలమావు కోకిల (2018)
- కుక్కపిల్ల (2019)
- గాడ్ ఫాదర్ (2020)
- ధరాల ప్రభు (2020)
- సూరరై పొట్రు (2020)
- మార (2021)
- పారిస్ జయరాజ్ (2021)
- వనక్కం డా మాప్పిలే (2021)
- తల్లి పొగతే (2021)
- పయనిగల్ గవనిక్కవుమ్ (2022)
- గార్గి (2022)
- వట్టకార (2022)
- లక్కీ మ్యాన్ (2023)
- చంద్రముఖి 2 (2023)
ఆర్.ఎస్.శివాజీ అనారోగ్యంతో బాధపడుతూ 2023 సెప్టెంబర్ 2న చెన్నయ్‌లో మరణించాడు.[4][5]