ఆర్జే బాలాజీ

ఆర్జే బాలాజీ
జననం
బాలాజీ పట్టురాజ్

జాతీయత భారతీయుడు
ఇతర పేర్లుక్రాస్ టాక్ బాలాజీ, ది వాయిస్ అఫ్ చెన్నై[1]
విద్యాసంస్థకుమారారని మీనా ముత్తయ్య కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్
వృత్తిరేడియో జాకీ, వ్యాఖ్యాత, హాస్యనటుడు, దర్శకుడు, క్రికెట్ వ్యాఖ్యాత, సినీ నటుడు
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

బాలాజీ పట్టురాజ్ (జననం 20 జూన్),ఆర్జే బాలాజీ భారతీయ రేడియో జాకీ, వ్యాఖ్యాత, హాస్యనటుడు, దర్శకుడు, క్రికెట్ వ్యాఖ్యాత[2],సినీ నటుడు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2013 పుతగం వాయిస్ మాత్రమే
2013 ఎథిర్ నీచల్ అతనే అతిధి పాత్ర
2013 తీయ వేళై సెయ్యనుం కుమారు కర్ణుడు
2014 వల్లినం షో హోస్ట్ అతిధి పాత్ర
2014 వాయై మూడి పెసవుం అతనే RJ గా అతిథి పాత్ర
2014 వడకూర కరికాలన్
2015 ఇదు ఎన్న మాయం అరుణ్ స్నేహితుడు
2015 యచ్చన్ చంద్రు
2015 నానుమ్ రౌడీ ధాన్ దోషి బాబా ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు
ఉత్తమ హాస్యనటుడిగా ఐఫా ఉత్సవ అవార్డు
2016 జిల్ జంగ్ జుక్ సంపన్న యువత అతిధి పాత్ర
2016 పుగజ్ పుగాజ్ స్నేహితుడు గాయకుడు, గీత రచయిత కూడా
2016 ముత్తిన కత్రిక వాయిస్ మాత్రమే
2016 దేవి గణేష్
2016 కడవుల్ ఇరుకన్ కుమారు బాలాజీ
2016 కావలై వేండాం నటరాజ్
2016 పరంధు సెల్ల వా మార్క్
2017 కాట్రు వెలియిడై ఇల్యాస్ హుస్సేన్
2017 ఇవాన్ తంతిరన్ శక్తి స్నేహితుడు
2017 స్పైడర్ మధు తెలుగు సినిమా
2017 స్పైడర్ వినయ్
2017 వేలైక్కారన్ శ్రీరామ్
2018 తానా సెర్ంద కూట్టం పల్లవరం పరంజోతి పాండియన్
2018 దియా రాఘవన్
2019 ఎల్.కె.జి లాల్గుడి కరుప్పయ్య గాంధీ (LKG)
2019 బూమరాంగ్ షణ్ముగం
2019 కీ మార్క్
2019 దేవి 2 గణేశన్
2020 మూకుతి అమ్మన్ ఎంగెల్స్ రామసామి కో-డైరెక్టర్ కూడా
2022 వీట్ల విశేషము ఆలస్యమైంది
2022 యుంగ్ ముంగ్ సంగ్ ముంగ్ ఆలస్యమైంది

మూలాలు

[మార్చు]
  1. The Hindu (19 February 2019). "'LKG' is my view of politics, says RJ Balaji" (in Indian English). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. "RJ Balaji backs out of CSK commentary". Deccan Chronicle. 12 April 2018. Archived from the original on 28 April 2018. Retrieved 22 May 2018.
  3. The New Indian Express. "App-reciation aplenty for RJ Balaji". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.

బయటి లింకులు

[మార్చు]