ఆర్తి శర్మ

ఆర్తి సింగ్
జననం
ఆర్తి శర్మ

(1985-04-05) 1985 ఏప్రిల్ 5 (వయసు 39)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • ఉత్తరన్
  • వారిస్
  • బిగ్ బాస్ 13
బంధువులు

ఆర్తి శర్మ భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి. ఆమె 'తోడా హై బాస్ థోడేకి జరూరత్ హై', 'పరిచయ్', వారిస్‌ ధారావాహికల్లో నటించి మంచి గుర్తింపునందుకొని, 2019లో, ఆమె బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొని 4వ రన్నరప్‌గా నిలిచింది.

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2007 మాయకా సోనీ ఖురానా
2008–2009 గృహస్తి రానో
2010 తోడా హై బాస్ థోడే కీ జరూరత్ హై ముగ్దా కులకర్ణి
2011–2013 పరిచయ్ — నయీ జిందగీ కే సప్నో కా సీమా గరేవాల్ చోప్రా
2013–2015 ఉత్తరన్ కజ్రీ యాదవ్
2014 డెవాన్ కే దేవ్. . . మహాదేవ్ బని
ఎన్‌కౌంటర్ మందాకినీ జవేరి
2014–2015 బాక్స్ క్రికెట్ లీగ్ 1 కంటెస్టెంట్ అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్లేయర్ [2]
2015 కిల్లర్ కరోకే అట్కా తో లట్కా
2015–2016 కామెడీ క్లాస్సేస్ వివిధ పాత్రల్లో [3]
2016 కామెడీ నైట్స్ బచావో అతిధిగా
బాక్స్ క్రికెట్ లీగ్ 2 కంటెస్టెంట్
ససురల్ సిమర్ కా మాధవి
2016–2017 వారిస్ అంబా ధిల్లాన్ పవానియా [4]
2016 గంగ అతిధిగా వారిస్‌తో క్రాస్ఓవర్ ఎపిసోడ్ [5]
సంతోషి మా
2016 బాధో బహు
2017 [6]
2018 విక్రమ్ బేతాల్ కి రహస్య గాథ శచి / ద్రౌపది [7]
2019 ఉడాన్ పూనమ్ ష్రాఫ్ [8]
2019–2020 బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ 4వ రన్నరప్ [9]
2020 బిగ్ బాస్ 14 అతిధిగా సెలబ్రిటీ ప్యానెల్‌

మూలాలు

[మార్చు]
  1. "Bigg Boss 13's Arti Singh shares inside photos and videos from her birthday celebration; dazzles in a Shimmery green dress". Times of India.
  2. "200 Actors, 10 Teams, and 1 Winner... Let The Game Begin". The Times of India. Retrieved 4 March 2016.
  3. "Arti Singh to do a comedy show now - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-05-10.
  4. "Arti Singh of Waaris impresses in a bold photo shoot - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-05-10.
  5. "Santoshi, Badho and Gangaa come together for Mannu's rescue in Waaris". The Times of India. 6 October 2016.
  6. "Badho Bahu and Waaris to have a Teej special episode". The Times of India. 19 July 2017.
  7. "Arti Singh returns to TV with 'Vikram Betaal Ki Rahasya Gaatha'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-01-24.
  8. Team, Filmymonkey (2019-02-14). "Arti Singh and Anurag Sharma to enter 'Udaan' post leap?". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-10.
  9. "Bigg Boss 13: Arti Singh thanks fans for making her 'what she is today'; watch video - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-05-10.