వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆవిష్కర్ మాధవ్ సాల్వి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముంబై, మహారాష్ట్ర | 20 అక్టోబరు 1981|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-పేస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 150) | 2003 ఏప్రిల్ 11 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 నవంబరు 18 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001–2013 | ముంబయి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2011 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2017 ఫిబ్రవరి 21 |
ఆవిష్కర్ మాధవ్ సాల్వి మహారాష్ట్రకు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరపున ఆడాడు. 2013లో ముంబై తరపున అతని చివరి మ్యాచ్ ఆడాడు.[1] ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.[2]
ఆవిష్కర్ మాధవ్ సాల్వి 1981, అక్టోబరు 20న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.
తన రిటైర్మెంట్ తర్వాత 2018లో పుదుచ్చేరి ప్రధాన కోచ్‌గా తన కోచింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు.[3] తన ఆధ్వర్యంలో జట్టు విజయాల కారణంగా అతను 2020లో పుదుచ్చేరి క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా తిరిగి నియమించబడ్డాడు.[4][5] సాల్వి ప్రస్తుతం అసైన్‌మెంట్ ప్రాతిపదికన ఒమన్‌కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.[6]