ఆశ ఆశ ఆశ (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వసంత్ |
నిర్మాణం | మణిరత్నం |
కథ | వసంత్ |
తారాగణం | అజిత్ కుమార్, సువలక్ష్మి , ప్రకాష్ రాజ్, రోహిణి |
సంగీతం | దేవా |
గీతరచన | సిరివెన్నెల, వెన్నెలకంటి |
నిర్మాణ సంస్థ | సాయికృపా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఆశ ఆశ ఆశ 1996లో వసంత్ దర్శకత్వంలో మణిరత్నం నిర్మించగా సాయికృపా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. ఇది 1995లో విడుదలైన ఆశై అనే తమిళ సినిమాకి ఇది తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ చిత్రం ప్యార్ జిందగీ హై అనే పేరుతో అసీమా భల్లా, వికాస్ కలంత్రి, రాజేష్ ఖన్నా ప్రధాన తారాగణంగా హిందీ భాషలో పునర్మించబడింది.
ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి వ్రాయగా దేవా సంగీత దర్శకత్వం వహించాడు.[1]
క్ర.సం. | పాట | సంగీత దర్శకుడు | రచయిత(లు) | గాయకులు |
---|---|---|---|---|
1 | "అయ్యో అయ్యొయ్యో" | దేవా | వెన్నెలకంటి | సురేష్,పీటర్,సుజాత,పి.వి. ప్రకాష్ బృందం |
2 | " ఒక చెలి గుండెమీద ఉంచి" | సిరివెన్నెల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత బృందం | |
3 | "చిలకమ్మా ఎగిరే పగలు ఇంకా వినవే" | ఉన్ని కృష్ణన్, అనూరాధ కోరస్ | ||
4 | " కొంచం ఆగరా గురువా ఇటు వస్తున్నదిరా కన్నె" | హరిహరన్,అనుపమ బృందం | ||
5 | " మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమని తూరుపు " | చిత్ర బృందం |