ఆషిమా భల్లా | |
---|---|
![]() | |
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
ఆషిమా భల్లా, భారతీయ సినిమా నటి. హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ సినిమాలలో నటించింది.[1] స్టార్ ప్లస్‌లో వచ్చిన మేరీ అవాజ్ కో మిల్ గయీ రోష్నీ సీరియల్ లో ప్రధాన పాత్రలో కూడా నటించింది.[2] ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా షోలో కూడా పాల్గొన్నది.
ఆషిమా భల్లా 1983, ఆగస్టు 3న చండీగఢ్ లో జన్మించింది. తల్లిపేరు నీలిమా భల్లా. ఆషిమా ఛండిగడ్ లోని ఆర్మీ హైస్కూలులో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2001 | ప్యార్ జిందగీ హై | ప్రియా | హిందీ | తొలి హిందీ చిత్రం | |
డాడీ | ప్రియా | తెలుగు | తొలి తెలుగు సినిమా | ||
2002 | న తుమ్ జానో న హమ్ | తాన్య అక్షయ్ కపూర్ | హిందీ | ||
హత్యర్ | ప్రత్యేక ప్రదర్శన (నర్తకి) | ప్రత్యేక పాటలో | |||
రమణ | దేవకి | తమిళం | తొలి తమిళ చిత్రం | ||
2003 | అల్లాదీన్ | ప్రీతి | [3][4] | ||
జిందా దిల్ | హిందీ | ||||
2004 | చెప్పవే చిరుగాలి | నిర్మల | తెలుగు | [5] | |
జ్యేష్ఠ | కాంచన | కన్నడ | తొలి కన్నడ చిత్రం | ||
2005 | మా - వేర్ ఆర్ యూ | శాలిని | హిందీ | ||
నాయుడు ఎల్.ఎల్.బి. | తెలుగు | ||||
2006 | సుదేశి | సెల్వి | తమిళం | [6] | |
2010 | తంబి అర్జునుడు | రాధిక |
సంవత్సరం | సిరీస్ | పాత్ర | మూలాలు |
2007 – 2008 | మేరీ అవాజ్ కో మిల్ గయీ రోష్ని | సుధా మాలిక్ | [7] |
2008 | ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా | ఆమెనే | |
2011 | జోర్ కా ఝట్కా: టోటల్ వైపౌట్ | ||
2018 | మేరే పాప హీరో హీరాలాల్ | ఇన్‌స్పెక్టర్ మినా |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)