ఆస్తిపరులు 1966, నవంబర్ 18న వి. మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1]
- అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి.సుశీల రచన: ఆత్రేయ.
- ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా రామచంద్రా - ఘంటసాల . రచన: భద్రాచల రామదాసు.
- ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఘంటసాల, పి.సుశీల . రచన: ఆత్రేయ.
- చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి.సుశీల . రచన: ఆత్రేయ.
- చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (సంతోషం) - ఘంటసాల . రచన; ఆత్రేయ.
- చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (విషాదం) - ఘంటసాల , రచన: ఆత్రేయ
- మగవాడిలే ఎగరేసుకుపో పగవాడివలే నను దోచుకు పో - పి.సుశీల , రచన: ఆత్రేయ
- మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందు ముందు - ఘంటసాల . రచన: ఆత్రేయ
- సోగ్గాడే చిన్నినాయనా ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు - పి.సుశీల , రచన:కొసరాజు
- శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోద్ధరణా (శ్లోకం) - ఘంటసాల , రచన: ఆత్రేయ.
- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.