ఇంటి నెం 13 | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రకుమార్ |
రచన | పి.చంద్రకుమార్ |
స్క్రీన్ ప్లే | పి.చంద్రకుమార్ |
నిర్మాత | కె.వెంకటేశ్వరరావు |
తారాగణం | కపిల్ దేవ్ షఫీక్ దివ్యవాణి అభిలాష |
ఛాయాగ్రహణం | పి.సుకుమార్ |
కూర్పు | కె.రాజగోపాల్ |
సంగీతం | అను మాలిక్ |
నిర్మాణ సంస్థ | కోనేరు ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 11 ఆగస్టు 1989 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇంటి నెం.13 1989, ఆగష్టు 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ హారర్ సినిమా అదే సంవత్సరం విడుదలైన మలయాళ సినిమా కల్పనా హౌస్‌కు తెలుగు డబ్బింగ్. ఇదే సినిమా తమిళ భాషలో అమావాసై ఇరవిల్ అనే పేరుతోను, హిందీ భాషలో బంగ్లా నెం 666 పేరుతోను డబ్ చేయబడింది. ఈ చిత్రానికి అనుమాలిక్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు.
ఈ చిత్రంలోని పాటలను రాజశ్రీ రచించగా అనూ మాలిక్ సంగీతాన్ని సమకూర్చాడు.[2]