ఇండియన్ పోలీస్ ఫోర్స్ | |
---|---|
జానర్ | యాక్షన్-థ్రిల్లర్, కాప్ డ్రామా |
సృష్టికర్త | రోహిత్ శెట్టి |
రచయిత | రోహిత్ శెట్టి సందీప్ సాకేత్ అనూషా నందకుమార్ ఆయుష్ త్రివేది విధి ఘోడ్గాంకర్ సంచిత్ బేద్రే |
దర్శకత్వం | రోహిత్ శెట్టి సుశ్వంత్ ప్రకాష్ |
తారాగణం | |
సంగీతం | లిజో జార్జ్- డీజే చేతస్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | రోహిత్ శెట్టి |
ఛాయాగ్రహణం | గిరీష్ కాంత్ |
కెమేరా సెట్అప్ | మల్టీ -కెమెరా ]] |
నిడివి | 45–50 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీలు | రోహిత్ శెట్టి పిక్చర్స్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | అమెజాన్ ప్రైమ్ వీడియో |
వాస్తవ విడుదల | 19 జనవరి 2024 |
బాహ్య లంకెలు | |
Website |
ఇండియన్ పోలీస్ ఫోర్స్ 2024లో హిందీలో విడుదలైన వెబ్ సిరీస్. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు రోహిత్ శెట్టి, సుశ్వంత్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను 2023 డిసెంబరు 16న విడుదల చేసి[1], వెబ్ సిరీస్‌ను జనవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[2]